చిలుక: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చి 2405:204:671C:260:0:0:874:68A4 (చర్చ) చేసిన మార్పులను [[User:2405:204:600B:9E5B:0:0:20F:E8B0|2405:204:600B:9E5B:0:...
ట్యాగు: రోల్‌బ్యాక్
పంక్తి 31:
<small>(''[[paraphyletic]]'')<small>
}}
 
'''చిలుక''' లేదా '''చిలక''' ([[ఆంగ్లం]] Parrot) ఒక ర౦గుల గల [[పక్షి]]. ఇది అందముగా ఉండుట వలన చాలామంది దీనిని పెంపుడు జంతువుగా పెంచుకొంటుంటారు.
[[దస్త్రం:Parrot on the tree one.JPG|thumb|right|ఇది ఒక జాతి చిలుక]]
సుమారు 350 [[జాతులు|జాతుల]] చిలుకలు 85 [[ప్రజాతులు]]లో ఉన్నాయి. ఇవి సిట్టసిఫార్మిస్ (Psittasiformes) క్రమానికి చెందినవి. ఇవి ఉష్ణ మరియు సమశీతోష్ణ మండలాలలో నివసిస్తాయి. వీటిని సిట్టసైనెస్ (psittacines) అని కూడా పిలుస్తారు.<ref>{{cite web
|title=Psittacine
|work=American Heritage Dictionary of the English Language, Fourth Edition
|publisher=Houghton Mifflin Company
|year=2000
|url=http://www.bartleby.com/61/21/P0632100.html
|accessdate=2007-09-09 }}</ref><!--
--><ref>{{cite web
|title=Psittacine
|work=Merriam-Webster Online Dictionary
|publisher=Merriam-Webster, Inc
|url=http://www.merriam-webster.com/
|accessdate=2007-09-09 }}</ref> వీటిని సామాన్యంగా రెండు కుటుంబాలుగా వర్గీకరిస్తారు: నిజమైన చిలుకలు (true parrots) మరియు కాక్కటూ (cockatoos). ఇవి ప్రపంచవ్యాప్తంగా విస్తరించినా కూడా [[ఆస్ట్రేలియా]] మరియు [[దక్షిణ అమెరికా]] ఖండాలలో ఎక్కువ రకాలు కనిపిస్తాయి.
 
చిలకలకు బలమైన వంకీ తిరిగిన ముక్కు, బలమైన కాళ్ళు ఉంటాయి. ఎక్కువ చిలుకలు పచ్చరంగులో ఉంటాయి; అయితే కొన్ని పంచరంగుల చిలుకలు కూడా ఉంటాయి. చిలుకలు పరిమాణంలో 3.2 అంగుళాల నుండి 1.0 మీటరు పొడవు మధ్యలో ఉంటాయి.
 
ఇవి ఎక్కువగా గింజలు, పండ్లు, మొగ్గలు మరియు చిన్న మొక్కల్ని తింటాయి. కొన్ని జాతులు పురుగుల్ని మరియు చిన్న జంతువుల్ని తింటాయి. సుమారు అన్ని చిలకలు చెట్టు తొర్రలలో గూళ్ళు కట్టుకుంటాయి.
 
చిలుకలు చాలా తెలివైన పక్షులు. ఇవి మనుషుల గొంతును పోల్చి అదేవిధంగా తిరిగి మాట్లాడతాయి. అయితే పెంపుడు జంతువుల వ్యాపారం, వేట, పోటీ మొదలైన కారణాల మూలంగా ఇవి తొందరగా అంతరించిపోతున్నాయి.
 
== భారతదేశములో చిలుక ==
"https://te.wikipedia.org/wiki/చిలుక" నుండి వెలికితీశారు