గద్దలు (పక్షిజాతి): కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చి 27.63.50.91 (చర్చ) చేసిన మార్పులను Vemurione యొక్క చివరి కూర్పు వరకు తిప్పికొ...
ట్యాగు: రోల్‌బ్యాక్
పంక్తి 17:
తెలుగు దేశంలో '''గద్ద''' లేదా '''గ్రద్ద''' అన్న పేరుతో చలామణీ అవుతున్న పక్షిని ఇంగ్లీషులో kite అంటారు. ( [[సంస్కృతం]]: గృధ్రము). ఈ జాతి పక్షులు అనేకం వివిధమైన పేర్లతో పిలవబడుతున్నాయి. దరిదాపు ఇవన్నీ ఫాల్కనీఫార్మిస్ క్రమంలో [[Accipitridae|ఏక్సీపెట్రిడే]] కుటుంబానికి చెందినది.
 
ఇందులోని సుమారు 60 జాతులలో ఎక్కువగా యూరేసియా, [[ఆఫ్రికా]] ఖండాలలో కనిపిస్తాయి.<ref>del Hoyo, J.; Elliot, A. & Sargatal, J. (editors). (1994). ''[[Handbook of the Birds of the World]] Volume 2'': New World Vultures to Guineafowl. Lynx Edicions. ISBN 84-87334-15-6</ref> రెండు జాతులు (బాల్డ్ గద్దలు మరియు గోల్డెన్ గద్దలు) మాత్రమే [[అమెరికా]], [[కెనడా]] లలో, తొమ్మిది జాతులు [[మధ్య madda అమెరికా]], [[దక్షిణ అమెరికా]] లలోను, మరి మూడు జాతులు [[ఆస్ట్రేలియా]]లోను కనిపిస్తాయి.
 
ఉదాహరణకి గద్దలలో కొన్ని జాతులు (species):
* '''అడవి రామదాసు''', '''నల్ల-రెక్కల గద్ద''' (black-winged kite, ''Elanus caeruleus''). ఇది చిన్న పరిమాణం ఉన్న దివాచరి (diurnal) పక్షి. ఇది సాధారణంగా మైదానాల మీద ఎగురుతూ కనబడుతుంది.
* '''నల్ల-భుజాల గద్ద''' (black-shouldered kite, ''Elanus axillaris'') ఆస్ట్రేలియా లో కనిపిస్తుంది.
* '''తెల్ల-తోక గద్ద''' (white-tailed kite, ''Elanus leucurus'') ఉత్తర, దక్షిణ అమెరికాలలో కనిపిస్తుంది.
 
==గద్దని పోలిన ఇతర పక్షులు==
"https://te.wikipedia.org/wiki/గద్దలు_(పక్షిజాతి)" నుండి వెలికితీశారు