నువ్వు నేను: కూర్పుల మధ్య తేడాలు

→‎నటవర్గం: మరికొందరు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 16:
| music = [[ఆర్. పి. పట్నాయక్]]
|}}
'''నువ్వు నేను ''' 2001 లో తేజ దర్శకత్వంలో విడుదలై ఘనవిజయం సాధించిన తెలుగు చిత్రం. ఇందులో ఉదయ్ కిరణ్, అనిత ముఖ్య పాత్రలు పోషించారు. ఆర్. పి. పట్నాయక్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చాడు. ఈ చిత్రానికి ఉత్తమ దర్శకుడు, ఉత్తమ హాస్యనటుడు, ఉత్తమ సంగీత దర్శకుడు, ఉత్తమ ఛాయాగ్రాహకుడు, ఉత్తమ సహాయ నటుడు విభాగాల్లో ఐదు నంది పురస్కారాలు దక్కాయి. నాలుగు ఫిల్ం ఫేర్ పురస్కారాలు కూడా దక్కాయి.
'''నువ్వు నేను ''' 2001 లో విడుదలై ఘనవిజయం సాధించిన తెలుగు చిత్రం.
 
==కథ==
రవి ([[ఉదయ్ కిరణ్]]) ఒక ధనవంతుల కుటుంబంలోని ఏకైక సంతానం. వసుంధరరవికి ([[అనిత]]చిన్నతనంలోనే )తల్లిని కోల్పోయి ఉంటాడు. తండ్రి వ్యాపారంలో తీరికలేకుండా అతన్ని సరిగా పట్టించుకోకుండా ఉంటే ఇంట్లో నమ్మకస్తుడైన రాళ్ళపల్లి అతని బాగోగులు చూసుకుంటూ ఉంటాడు. వసుంధర పాతబస్తీలోని ఒక పాలవాని కూతురు. ఇద్దరూ ఒకే కళాశాలలో చదువుతుంటారు. రవి చదువులో వెనుకబడి ఉంటే వసుంధర మాత్రం ఎప్పుడూ ముందజలో ఉంటుంది. వీరిద్దరూ ప్రేమించుకుంటారు. కానీ పెద్దలు వీరి ప్రేమను ఆమోదించక ఇద్దరినీ వేరు చేస్తారు. చివరికి మిత్రుల సహాయంతో పెద్దలను ఎదిరించి వీరు పెళ్ళి చేసుకుంటారు.
 
==నటవర్గం==
* రవి గా [[ఉదయ్ కిరణ్]]
* వసుంధర గా [[అనిత]]
* [[సునీల్ (నటుడు)]]
* [[తెలంగాణ శకుంతల]]
Line 31 ⟶ 32:
* [[అడుసుమిల్లి జనార్ధన వరప్రసాద్|ఆహుతి ప్రసాద్]]
* [[ధర్మవరపు సుబ్రహ్మణ్యం|ధర్మవరపు సుబ్రమణ్యం]]
* కాంట్రాక్టు కిల్లర్ గా [[బెనర్జీ (నటుడు)|బెనర్జీ]]
 
==సాంకేతికవర్గం==
*దర్శకుడు - [[తేజ]]
*నిర్మాత - కిరణ్
*ఛాయాగ్రహణం - [[రసూల్ ఎల్లోర్]]
 
==పాటలు==
*నీకోసమే ఈ అన్వేషణ
Line 40 ⟶ 44:
*నీకునేను...నాకునువ్వు..ఒకరికొకరం..నువ్వు నేను
*గాజువాక పిల్లా మేం గాజులోల్లం కాదా
 
==పురస్కారములు==
;[[m:en:Filmfare Awards South|ఫిలింఫేర్ దక్షిణాది పురస్కారములు]]
Line 53 ⟶ 58:
* [[m:en:Nandi Award for Best Cinematographer|నంది ఉత్తమ ఛాయాగ్రాహకుడు]] - [[రసూల్ ఎల్లోర్]]
* [[m:en:Nandi Award for Best Character Actor|నంది ఉత్తమ క్యారెక్టర్ నటుడు]] - [[తనికెళ్ళ భరణి]]
 
==బయటి లంకెలు==
*{{imdb title|id=0481370 }}
"https://te.wikipedia.org/wiki/నువ్వు_నేను" నుండి వెలికితీశారు