కార్తికా నాయర్: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ప్రాధమిక →  ప్రాథమిక, → (8) using AWB
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{Infobox person
| name = Karthikaకార్తీకా Nairనాయర్
| image = Karthika -makaramanju actress.jpg
| native_name =
| birth_date = {{birth date and age|df=yes|1992|06|27}}
| birth_place =
| occupation = Actressనటి, Modelమొడల్
| notable_works =
| parents = [[Radha రాధ_(actressనటి)|Radha Nairరాధ]]
| relatives = [[Thulasi Nairతులసి_నాయర్]] (sisterసొదరి)
| website =
| size =
| yearsactive = 2009 – presentప్రస్తుతం
}}
'''కార్తికా నాయర్''' (జననం 27 జూన్ 1992)<ref>{{cite news|url=http://articles.timesofindia.indiatimes.com/2013-06-27/news-interviews/40232512_1_karthika-nair-brindavana-21st-birthday|title=Karthika celebrates 21st birthday – The Times of India|date=27 June 2013|work=The Times Of India}}</ref> ప్రముఖ [[భారతీయ సినిమా|భారతీయ]] సినీ నటి. ఆమె ముఖ్యంగా దక్షిణ భారత సినిమాల్లో నటించింది. 2009లో [[అక్కినేని నాగచైతన్య]]  సరసన  [[తెలుగు సినిమా]]  [[జోష్]] తో తెరంగేట్రం  చేసింది కార్తికా. [[జీవా(నటుడు)|జీవా]]  సరసన  ఆమె  నటించిన  రెండో  చిత్రం  [[రంగం (సినిమా)|రంగంతో]]  ఆమె  ప్రసిద్ధి  చెందింది.  ఈ సినిమా  అసలు  [[తమిళం]] లో తీసి, తెలుగులో డబ్బింగ్  చేశారు.
పంక్తి 19:
[[దస్త్రం:Bergen_-_Ko_film_shooting.jpg|కుడి|thumb|267x267px|2010లో [[నార్వే]]<nowiki/>లో [[రంగం(సినిమా)|రంగం సినిమా]] షూటింగ్ లో కార్తికా.]]
2009లో తన 17వ ఏట [[తెలుగు సినిమా]] [[జోష్ (సినిమా)|జోష్]] తో తెరంగేట్రం  చేసింది. ఈ సినిమాలో ఆమె [[అక్కినేని నాగచైతన్య|నాగచైతన్య]] సరసన  నటించింది. ఆమె రెండో సినిమా  [[రంగం (సినిమా)|రంగం]].  తమిళంలో  తీసిన  ఈ  సినిమాను తెలుగులో డబ్బింగ్  చేయగా, రెండు భాషల్లోనూ విజయవంతం కావడం విశేషం.<ref>{{citation|url=http://articles.timesofindia.indiatimes.com/2011-06-11/news-interviews/29646712_1_film-strong-storyline-karthika|title=Ko hits half century!|publisher=[[Times of India]]|date=11 June 2011}}</ref> ఆ తరువాత ఆమె  మలయాళంలో లెనిన్ రాజేంద్రన్ దర్శకత్వంలో మకరమంజు  సినిమాలో  నటించింది కార్తికా. ఆ తరువాత ఆమె [[భారతీరాజా]] దర్శకత్వంలో అన్నాకొడి సినిమాలో నటించింది. 
==నటనా జీవితం ==
;చలన చిత్రాలు
{| class="wikitable sortable"
|+Key
| style="background:#ffc;"| {{dagger|alt=Films that have not yet been released}}
| ఇంకా విడుదలైన సినిమాలను సూచిస్తుంది
|}
{| class="wikitable sortable"
|- style="background:#ccc; text-align:center;"
! సంవత్సరం !! చలన చిత్రం !! పాత్ర !! భాష !! గమనికలు
|-
| 2009 || [[జోష్ (సినిమా)|జోష్]] || విద్యా || [[తెలుగు]] ||ఉత్తమ తొలి నటి సంతోషం అవార్డ్స్ ,ఉత్తమ తొలి నటి సినిమా(CineMAA) అవార్డ్స్
|-
| rowspan="2" | 2011 || కో([[రంగం (సినిమా)|రంగం]]) || రేనుకా నారాయణన్ || [[తమిళ భాష|తమిళం]] ||
|-
| మకతమంజు || సుగందా బాయి, ఊర్వశి || [[మలయాళ భాష|మలయాళం]] ||
|-
| 2012 || [[దమ్ము]] || నీలవేణి || తెలుగు ||
|-
| rowspan="3" | 2013 || కమ్మత్ & కమ్మత్ || సురేఖా || మలయాళం ||
|-
| అన్నకొడి || అన్నకొడి || తమిళం ||
|-
| బృందావన || భూమి || [[కన్నడ భాష|కన్నడ]] ||[[బృందావనం (2010 సినిమా)|బృందావనం]] యొక్క పునఃనిర్మాణం
|-
| 2014 || [[బ్రదర్ అఫ్ బొమ్మలి(సినిమా)]] ||లక్ష్మి/లక్కి || తెలుగు ||
|-
| 2015 || పుఱంపోక్కు|| కుయిలి || తమిళం ||
|-
| || style="background:#ffc;"|వా డీల్ {{dagger|alt=Films that have not yet been released}}|| || తమిళం || ఆలస్యంమైనది
|}
;బుల్లి తెర
{| class="wikitable sortable"
|- style="background:#ccc; text-align:center;"
! సంవత్సరం !! దారావాహిక !! పాత్ర !! భాష !!చానలు!! గమనికలు
|-
| 2017 || ఆరంభ్ || దేవసేన || [[హిందీ భాష|హిందీ]] ||స్టార్ ప్లస్ ||తొలి ధారావాహిక
|}
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/కార్తికా_నాయర్" నుండి వెలికితీశారు