అనుష్క శెట్టి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 16:
 
== వ్యక్తిగత జీవితం ==
[[మంగుళూరు]]లో పుట్టిన అనుష్క పాఠశాల మరియు కళాశాల విద్య అంతా [[బెంగుళూరు]]లోనే జరిగింది. ఈమె మాతృభాష [[తుళు]]. కుటుంబ సభ్యులు ఈమెను స్వీటీ అని, సన్నిహిత స్నేహితులు టొమ్ములు అని పిలుస్తారు. [[బెంగుళూరు]] విశ్వవిద్యాలయానికి అనుసంధానంగా ఉన్న మౌంట్ కార్మెల్ కళాశాలనుండి [[బి.సి.ఏ]] పట్టా పొందింది. అయితే [[కంప్యూటర్]] రంగంలో పనిచేసే ఉద్దేశ్యమేమీ లేదని, ఫిట్‌నెస్ రంగంలో పనిచెయ్యాలని ఈమె అభిలాష. ఈమె యోగా శిక్షణ కూడా ఇస్తుంది. ఈమె గురువు ఇటీవల [[భూమికాభూమిక చావ్లా|భూమికా చావ్లాను]]ను పెళ్ళి చేసుకున్న ప్రఖ్యాత యోగా నిపుణుడు భరత్ ఠాకూర్.సినీ నటుడు [[నాగార్జున]] ఈమెను సినీరంగానికి పరిచయం చేశాడు.
 
== అరుంధతి ==
పంక్తి 59:
అతిధి పాత్రలో
|-
| 2009 || ''[[అరుంధతి_(2009_సినిమా)|అరుంధతి]]''|| అరుంధతి,<br>జేజమ్మ || [[తెలుగు]] || [[ఫిలంఫేర్ తెలుగు ఉత్తమ నటీ బహుమతికి ఎంపిక]]<br />[[Nandi Special Jury Award]]
|-
| 2009 || ''[[బిల్లా|బిల్లా]]'' || మాయ || [[తెలుగు]]||
|-
| 2009 || వేటకారన్ || సుశీల || [[తమిళం]] || [[Vijay Award for Favourite Heroine]]
|-
| 2010 || ''[[కేడి|కేడి]]'' || || [[తెలుగు]]||
అతిధి పాత్రలో
|-
| 2010 || ''యముడు'',''సింగం '' || కావ్య మహాలింగం ||[[తెలుగు]], [[తమిళం]]|| Nominated— [[Vijay Award for Favourite Heroine]]
|-
| 2010 || ''[[వేదం (సినిమా)|వేదం]]'' || సరోజ || [[తెలుగు]]|| [[Filmfare Award for Best Actress - Telugu]]
పంక్తి 76:
| 2010 || ''[[ఖలేజా (సినిమా)|ఖలేజా]]'' || సుబ్బలక్ష్మి || [[తెలుగు]]||
|-
| 2010 || ''[[తకిట తకిట (సినిమా)|తకిట తకిట]]'' || Herself || [[తెలుగు]]|| Specialఅతిధి appearanceపాత్రలో
|-
| 2010 || ''[[నాగవల్లి (2010 సినిమా)|నాగవల్లి]]'' || [[చంద్రముఖి]] || [[తెలుగు]]|| [[ఫిలంఫేర్ తెలుగు ఉత్తమ నటీ బహుమతికి ఎంపిక]]
పంక్తి 84:
| 2011 || వానం || సరోజ || [[తమిళం]] ||
|-
| 2011 || దైవతిరుమగళ్ || అనురాధ రాగునతాన్ || తమిళం || [[Vijay Award for Favourite Heroine]]<br/>Nominated—[[Vijay Award for Best Actress]]<br/>Nominated—[[Filmfare Award for Best Actress - Tamil]]
|-
| 2012 || ''[[శకుని (సినిమా)|శకుని]]'' || అనుష్క || [[తమిళం]] ||
"https://te.wikipedia.org/wiki/అనుష్క_శెట్టి" నుండి వెలికితీశారు