"సహాయం:దిద్దుబాటు సారాంశం" కూర్పుల మధ్య తేడాలు

(కొన్ని భాషా సవరణలు చేసాను)
 
సారాంశం పెట్టెలో 200 క్యారెక్టర్లు పట్టే ఒక లైను రాయవచ్చు. అంతకంటే ఎక్కువ రాసినా మొదటి 200 కారెక్టర్లే కనిపిస్తాయి. ఉదాహరణకు మీరు 205 కారెక్టర్లు రాసారనుకోండి.. చివరగా రాసిన 5 కారెక్టర్లు, అవి లైను చివర రాసినా, మధ్యలో రాసినా కనబడవు.
 
'సరిచూడు' మీట నొక్కినపుడు సారాంశపు మునుజూపు కూడా చూడవచ్చు.
 
==సూచనలు==
Anonymous user
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2296498" నుండి వెలికితీశారు