నరేంద్ర మోదీ: కూర్పుల మధ్య తేడాలు

చి 2405:204:660F:C199:0:0:57F:D0AC (చర్చ) చేసిన మార్పులను CommonsDelinker యొక్క...
పంక్తి 78:
* 2014 సార్వత్రిక ఎన్నికలలో భారతీయ జనతా పార్టీకు పూర్తి మెజారిటీ సాధించిపెట్టి ప్రధానమంత్రి పదవి అధిష్టించడానికి సిద్ధంగా ఉన్నారు.
* 2014 మే 21 ప్రధానమంత్రి పదవి అధిష్టించడానికి వీలుగా గుజరాత్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు.
*2014 మే 26న ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.
 
==విమర్శలు==
అమెరికా వీసా పొందేందుకు గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోదీ అనర్హుడని అమెరికా అంతార్జాతీయ మత స్వేచ్ఛ కమిషన్ అధ్యక్షురాలు కత్రినా లాంటోస్ స్వేట్ వ్యాఖ్యానించారు. 2002 గుజరాత్ లో జరిగిన మత ఘర్షణల్లో మోదీ పాత్రపై అనేక అనుమానాలు నివృత్తి కాలేదని, అల్లర్లలో ఆయన పాత్ర గురించి నివృత్తి చేసుకోవాల్సిన అంశాలు ఉన్నాయని ఆమె అభిప్రాయపడ్డారు. మోదీకి అమెరికా వీసా మంజూరుచేసే అవకాశాన్ని ఆమె తోసిపుచ్చారు.<ref name="us-visa">
{{cite news
| title = అమెరికా వీసా పొందేందుకు నరేంద్ర మోడీ అనర్హుడు
| work = http://www.mana-andhra.com/
|date=16 August 2013
| url = http://www.mana-andhra.com/?attachment_id=26694
| accessdate=16 August 2013 }}</ref> ఎన్నికల ముందు పలు సర్వేలలో భారతీయ జనతా పార్టీ విజయం సాధిస్తుందని తేలడంతో అమెరికా అధ్యక్షుడు మోదీకి పరోక్షంగా మద్దతు తెలుపుతూ భారత్‌లో కొత్తగా ఏర్పడే ప్రభుత్వంతో సత్సంబంధాలు నెలకొల్పుకుంటామని ప్రకటించగా, ఎన్నికల అనంతరం భారతీయ జనతా పార్టీ మెజారిటీ సాధించడంతో ఏకంగా నరేంద్రమోదీని [[బరాక్ ఒబామా|ఒబామా]] తమ దేశానికి ఆహ్వానించారు. నరేంద్రమోదీ ఆహ్వానం మీద, అమెరికా అధ్యక్షుడు ఒబామా 2015 జనవరి 26 న జరిగే [[గణతంత్ర దినోత్సవం|రిపబ్లిక్‌ దినోత్సవ]] వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసారు.
 
== బయటి లింకులు ==
"https://te.wikipedia.org/wiki/నరేంద్ర_మోదీ" నుండి వెలికితీశారు