జో అచ్యుతానంద (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

Created page with '{{Use dmy dates|date=December 2015}} {{Use Indian English|date=December 2015}} {{Infobox film|name=జ్యో అచ్యుతానంద|image=|director=...'
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 16:
కలవకుండా చెస్తుంది.
 
ఒక రాత్రిజ్యొ అచ్యుత్ ని పిలుస్తుంది అతన్ని మైగ్రేన్ కోసం మాత్రలు తీసుకురమ్మని అడుకుతుంది, అతను మాత్రలు తెచ్చిన తరువాత అమె అతనిని ప్రేమిస్తుందని చెబుతుంది.కాని ఆనంద్‌ అచ్యుత్ సహాయంతో చీకటిగా ఉన్న రెస్టారెంట్‌లో అమెని ప్రేమించలేనని చెబుతాడు.చివరికి ఇద్దరు అన్నాతమ్ముళ్ళు జ్యోకి ఆనంద్ బావమరిదితో నిస్చితార్దం చెద్దామని అనుకుంటారు.కాని నిస్చితార్ద సమయంలో జ్యో తన వెలుకి ఉంగరాన్ని పెట్టించకుండా తను వెరే ఒకరిని ప్రేమిస్తున్నానని చెబుతుంది.తను ప్రేమించిన అతనికి పెళ్ళి అయ్యిందని,అతను తన భార్యకు విడాకులు ఇవ్వబోతున్నాడని అమె చెబుతుంది.ఆ రొజు రాత్రి ఇద్దరు అన్నదమ్ములు జ్యో తననే ప్రేమిస్తుందని వాదించుకుంటారు.చివరికి అమె ఇద్దరిని మొసం చెస్తుందని తెలుసుకుని,అమె గదికి వెళ్ళి అమెను అడగగా అమె వారి మీద పగ సాదించాలనుకుంటుందని చెబుతుంది.వారు తమని మన్నించమని అడుగుతారు.అప్పుడు అమె తను అమెరికాలో ఉన్నప్పుడు బరద్వాజ్ యొక్క స్వాధీనత వల్ల అమె అతని నుండి విడిపొఇందనీ కాని అతను అమె రాసిన ప్రేమ లేఖలు,ఇచ్చిన బహుమతులు చుపించి అమెను బెదిరిస్తున్నాదని ,అతని నుంచి ఆ ప్రేమ లేఖలు,బహుమతులు రాబట్టకపోతే వారి భార్యలకు వారి గురించి అంతా చెప్పేస్తానంటుంది.అచ్యుత్ ఆనంద్‌ని ఆ ప్రేమ లేఖలు తీసుకురామని ప్రేరేపిస్తాడు కాని ఆనంద్ పట్టించుకోడు.కొపంతో ఆనంద్‌కి వాళ్ళ నాన్న బహుమతిగా ఇచ్చిన "చివరికి మిగిలింది"అనే పుస్తకాన్ని అమ్మేస్తాడు.దానితో కొపగించుకున్న ఆనంద్ వారి ఇల్లు పడగొట్టి వెరు వెరు ఇల్లు కట్టుకొవటానికి చుస్తారు, వారి అమ్మ వారి గోడవని సర్దుమదుస్తుంది.వారిద్దరు చివరిసారి కలిసి జ్యో కొసం బరద్వాజ్ దగ్గరున్న ప్రేమ లేఖల కొసం అతని ఇంటికి వెల్తారు. కాని వారిదరు దొరికిపోతారు,అచ్యుత్ అక్కడి నుండి పారిపొతాడు, బరద్వాజ్ ఆనంద్‌ని తీవ్రంగా కొడతాడు చివరికి అతను కూడా అక్కడి నుంచి తప్పించుకుంటాడు.అచ్యుత్ తనని కాపడటానికి రాకపొవటంతో ఇద్దరు అన్నదమ్మౌళ్ళు మళ్ళి గొడవ పడతారు.ఆనంద్‌ బాదపడి బెంగుళూరు వెల్లిపొదామనుకుంటాడు.తరువాత అచ్యుత్ పశ్చాతాపపడి తన తమ్ముడిని కొట్టిన బరద్వాజ్ ఇంటికెళ్ళి అతనిని కొడతాడు.తరువాత తన తమ్ముడిని సాగనంపటానికి రైల్వేస్టేషన్‌కి వెళ్తాడు.జ్యో వారి దగ్గరకి వచ్చి బరద్వాజ్ రాజీ పదటానికి ఫోన్ చేశాడని వారికి దన్యవాదాలు చెబుతుంది.తన కోసం బరద్వాజ్‌ని అచ్యుత్ కొట్టాడని ఆనంద్ భావోద్వేగానికి లొనవుతాడు.అచ్యుత్ అనంద్‌కి వాళ్ళ నాన్న సంతకమున్న"చివరికి మిగిలింది"అనే పుస్తకాన్ని ఇస్తాడు.ఆ పుస్తకం మీద ఉన్న సంతకంలో తేడా బట్టి అది వాళ్ళ నాన్నది కాదని ఆనంద్ గమనిస్తాడు.అచ్యుత్ తను చేసిన మూర్ఖ పనికి క్షమించమని,తిరిగి కలసి ఉందామని అడుగుతాడు.ఆనంద్ కూడా అతన్ని క్షమిస్తాడు.వారు కలసిపోవటం దూరంగా జ్యో తన ప్రియుడితో([[నానీ (నటుడు)|నానీ]] )కలసి చూస్తుంది.వారు విడిపోవటానికి తాను పరొక్షంగా కారణమైందని వాళ్ళ అమ్మని కలసిన తరువాత తెలిసిందని.వారిని ఎలాగైనా కలపాలని అమె అనుకున్నదని చెబుతుంది.అన్నదమ్ములిద్దరు కలిసిపొవటంతో కథ ముగుస్తుంది.
ఒక రాత్రిజ్యొ అచ్యుత్ ని పిలుస్తుంది అతన్ని మైగ్రేన్ కోసం మాత్రలు తీసుకురమ్మని అడుకుతుంది, అతను మాత్రలు తెచ్చిన తరువాత అమె అతనిని ప్రేమిస్తుందని చెబుతుంది.
 
== తారాగణం ==