ఈడోరకం ఆడోరకం: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 23:
| gross = <!--Must be attributed to a reliable published source with an established reputation for fact-checking. No blogs. No faceless websites. IMDb is not considered a reliable source.-->
}}
'''[[ఈడోరకం ఆడోరకం]]''' 2016 ఏప్రిల్ 14వ తేదీన విడుదలైన [[తెలుగు సినిమా|తెలుగు]] హాస్య చిత్రం. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ (ఇండియా) ప్రై.లి. బ్యానర్ పై నిర్మించిన ఈ సినిమా "క్యారీ ఆన్‌ జట్టా" అనే [[పంజాబీ భాష|పంజాబీ]] చిత్రానికి పునఃనిర్మాణం<ref>[http://telugu.greatandhra.com/movies/reviews/review-eedo-rakam-aado-rakam-70662.html గ్రేట్ ఆంధ్ర.కామ్‌లో సినిమా విశేషాలు]</ref>.ఈ చిత్రప్రసార హక్కులు [[జెమినీ టీవీ]] కొనుగోలు చేసింది.
==చిత్ర కథ==
అడ్వకేట్ నారాయణ (రాజేంద్రప్రసాద్) కొడుకు అర్జున్ (విష్ణు), ఎస్.ఐ. కోటేశ్వరరావు (పోసాని కృష్ణమురళి) కొడుకు అశ్విన్ (రాజ్ తరుణ్) స్నేహితులు. పనీపాటా లేకుండా తిరిగే వీరికి ఓ స్నేహితుడి పెళ్ళిలో నీలవేణి (సోనారిక), సుప్రియ (హెబ్బా పటేల్) లతో పరిచయం జరుగుతుంది. అనాథనే పెళ్ళి చేసుకోవాలన్నది నీలవేణి అభిప్రాయమైతే, కుటుంబం వున్న ఓ ఆస్తిపరుడిని పెళ్ళాడాలన్నది సుప్రియ కోరిక. నీలవేణి పడేసేందుకు అనాథగా డ్రామా మొదలెట్టి ఆమెను సొంతం చేసుకుంటాడు అర్జున్. అంతలోనే సడెన్‌గా వీరి పెళ్ళయిపోతుంది. వేరు కాపురం పెట్టేందుకు అర్జున్ వాళ్ళ ఇంటిలోనే అద్దెకు దిగుతుంది నీలవేణి. ఈ విషయం తెలిసినా అర్జున్ ఏం చేయలేని పరిస్థితి. తన కుటుంబం విషయం నీలవేణికి తెలీకుండా, తన [[పెళ్ళి]] విషయం కుటుంబానికి తెలీకుండా అశ్విన్‌ని నీలవేణి భర్తగా తన ఇంటివారికి పరిచయం చేస్తాడు అర్జున్. సరిగ్గా అలాంటి పరిస్థితుల్లోనే అశ్విన్, సుప్రియలు పెళ్ళి జరుగుతుంది. అనుకోని పరిస్థితులలో ఆ ఇంట్లో అర్జున్ భార్యగా[[భార్య]]<nowiki/>గా సుప్రియ పరిచయం అవుతుంది. చివరికి ఈ కన్ఫ్యూజన్ డ్రామా ఎలా ముగిసింది అన్నదే సినిమా<ref>[http://www.andhrajyothy.com/pages/cinema_article?SID=229224 ఆంధ్రజ్యోతిలో సినిమారివ్య్యూ]</ref>.
 
== తారాగణం ==
"https://te.wikipedia.org/wiki/ఈడోరకం_ఆడోరకం" నుండి వెలికితీశారు