నాన్న నేను నా బాయ్‌ఫ్రెండ్స్: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 19:
| budget =
}}
'''[[నాన్న నేను నా బాయ్‌ఫ్రెండ్స్]] ''' 2016 తెలుగు సినిమా.<ref>{{cite web|title=[[Hebah Patel]] next movie titled 'Nanna Nenu Naa Boyfriends': Its first-look poster revealed}}</ref>
==కథ==
అనగనగా ఓ తండ్రి ([[రావు రమేష్‌]]). లేక లేక పుట్టిన తన కూతుర్ని (హెబ్బా పటేల్‌) అల్లారు ముద్దుగా పెంచుకుంటాడు. కూతురు ఎడ్డెం అంటే తండ్రి కూడా ఎడ్డెం అంటాడు. ఇక వాళ్లిద్దరి మధ్య గొడవలు ఎందుకొస్తాయి? ఆ కూతురికి ఓ మంచి సంబంధం చూసి పెళ్ళి చేద్దామనుకొంటాడు. కానీ.. 'నేనో అబ్బాయిని ప్రేమించా. తననే చేసుకొంటా ' అంటుంది. కానీ అది అబద్ధం.
 
[[కూతురు]] ఇష్టమే తండ్రి ఇష్టం కాబట్టి.. 'ఆ అబ్బాయినే చేసుకో ' అంటాడు. కానీ ఆర్నెల్లు గడువు ఇస్తాడు. గడువు లోపు ప్రేమించినోడ్ని పెళ్ళి చేసుకోవాలి.. లేదంటే తాను చూపించినోడిని కాదనకూడదన్నది షరతు. ప్రేమించానన్న అబద్ధాన్ని నిజం చేయడానికి తనకు కావాల్సిన అబ్బాయిల్ని అన్వేషిస్తుంది. చివరికి ముగ్గుర్ని (నోయెల్‌.. పార్వతీశం.. అశ్విన్‌) చూసుకొని.. వాళ్లలో ఒకరిని పెళ్ళి చేసుకొందామనుకొంటుంది. కానీ ఆ ముగ్గురూ నిజంగానే ప్రేమలో పడిపోతారు. వాళ్ల ప్రేమలో ఉన్న నిజాయతీని కాదనలేక ముగ్గురికీ ఐ లవ్‌ యూ చెబుతుంది. మరీ ముగ్గురిలో ఎవరిని పెళ్ళి చేసుకొంది? అనేది మిగిలిన కథ.
 
==తారాగణం<ref>{{cite web|url=http://www.deccanchronicle.com/entertainment/tollywood/151116/cast-of-nanna-nenu-na-boyfriends-is-like-family.html|title=Cast of Nanna, Nenu, Na Boyfriends is like family|work=DECCAN CHRONICLE}}</ref>==