"గర్భస్రావం" కూర్పుల మధ్య తేడాలు

చి
సవరణ సారాంశం లేదు
(+మిస్‌క్యారేజి లింణ్కు)
చి
'''[[గర్భస్రావం]]''' లేదా '''అబార్షన్''' : [[గర్భం]] ద్వారా ఏర్పడిన [[పిండం]] మరియు సంబంధిత భాగాలు, పిండం చనిపోయిన తరువాత [[గర్భాశయం]] నుండి బయట పడడాన్ని '''గర్భస్రావం''' ([[ఆంగ్లం]]: Abortion) అంటారు. గర్భస్రావం ఏ కారణం లేకుండా కూడా జరుగవచ్చును. కొన్ని రకాల కారణాల వలన కూడా గర్భస్రావం జరగవచ్చును.
 
పిండం ఆరో నెలకు ముందు లేదా 500 గ్రాముల బరువులోపు ఉండి పడిపోయినప్పుడు గర్భస్రావంగా చెబుతారు. వరుసగా 2 నుంచి 3 సార్లు అలా జరిగినప్పుడు దానికి గల కారణాలు విశ్లేషించాల్సి ఉంటుంది.
1,86,214

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2297097" నుండి వెలికితీశారు