"తైవాన్" కూర్పుల మధ్య తేడాలు

45 bytes added ,  2 సంవత్సరాల క్రితం
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ఆగస్ట్ → ఆగస్టు (3), సెప్టెంబర్ → సెప్టెంబరు (3), అక్టోబర్ using AWB)
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
 
=== స్వాతంత్ర్యం ===
[[File:Chiang Kai-shek memorial amk.jpg|thumb|Chiang Kai-shek Memorial Hall]][[చియాంగ్ కై-షేక్]]
 
1980 మధ్య కాలంలో అధ్యక్షుడైన " చియాంగ్ కై-షెక్ " తరువాత అధ్యక్షపదవి చేపట్టిన ఆయన కుమారుడైన " చియాంగ్ చింగ్-కుయో " స్వేచ్ఛాయుత రాజకీయ వ్యస్థను స్థాపించే ప్రయత్నాలు ప్రారంభించాడు. 1994లో యువ చియాంగ్ తైవానీలో జన్మించి యు.ఎస్ లో విద్యాభ్యాసం చేసిన సాంకేతిక నిపుణుని " లీ టెంగ్-హ్యూ " ఉపాధ్యక్షుడినిగా ఎన్నుకున్నాడు. 1986లో కె.ఎం.టికి వ్యతిరేకంగా స్థాపించబడిన మొదటి రాజకీయ పార్టీ అయిన డెమొక్రాటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ స్థైంచబడింది. తరువాత ఒక సంవత్సరానికి చియాంగ్ చింగ్- కుయో ప్రధాన ద్వీపంలో మార్షల్ లాను రద్దు చేసాడు. (1979లో పెంగ్యూ ద్వీపంలో, 1992 మాత్సు ద్వీపంలో మరియు 1993లో కిన్‌మెన్ ద్వీపంలో మార్షల్ లా రద్దు చేయబడింది). స్వతంత్రం వచ్చిన తరువాత తైవాం రాజకీయ హోదా విషయంలో తిరిగి వివాదాలు తలెత్తాయి. ( ముందుజరిగిన చర్చలలో ఆర్.ఒ.సి సఖ్యపరచడం తప్ప మిగిలిన చర్చలన్నీ నిషేధించబడ్డాయి).
48

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2297316" నుండి వెలికితీశారు