ఇంజనీరింగ్: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: వుంది. → ఉంది. (2) using AWB
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 24:
చదువు చివరి సంవత్సరంలో ఉద్యోగ అవకాశాలుంటాయి. ప్రముఖ విద్యాలయాల్లో సంస్థలు ప్రాంగణానికే వచ్చి విద్యార్థులకి ప్రవేశ పరీక్షలు, ఇంటర్వ్యూల ద్వారా ఉద్యోగాలకి ఎంపిక చేస్తారు. ప్రభుత్వ, ప్రైవేట్, ఇతర సంస్థలకు ఇంజనీరింగ్ నిపుణుల అవసరం ఎంతో ఉంది. ఇంజనీరింగ్ సర్వీస్ కమిషన్, సమాచార సాంకేతికలో సంస్థలు ఉద్యోగావకాశాల రోజులను నిర్వహిస్తారు. విద్యార్థలకు తోడ్పడే వెబ్ గవాక్షాలున్నాయి.<ref>[http://education.sakshi.com/%28S%284s2e3445bjsjjj55bsreej55%29%29/WelcomePage.html సాక్షి ఇంజనీరింగ్ పోర్టల్ ]</ref>
 
==
== ఇంజనీరింగ్ విభాగాలు ==
* [[సివిల్ ఇంజనీరింగ్ఇంజనీ। రింగ్]]- భవనాలు, వంతెనలు, డ్యాములు మొదలైన కట్టడాల నిర్మాణాల గురించిన శాస్త్రం.
* [[మెకానికల్ ఇంజనీరింగ్]] - భౌతిక, యాంత్రిక వస్తువుల రూపకల్పన.
* [[ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్]] - ట్రాన్స్‌ఫార్మర్లు మరియు ఇతర ఎలక్ట్రిక్ ఉపకరణాల రూపకల్పన.
"https://te.wikipedia.org/wiki/ఇంజనీరింగ్" నుండి వెలికితీశారు