రసాయన బంధం: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: సమిష్టి → సమష్టి using AWB
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 6:
[[జడ వాయువు]]లన్నీ పరమాణువుల రూపంలో లభిస్తాయి. ఉదాహరణకు, హీలియం (He), నియాన్ (Ne), ఆర్గాన్ (Ar), క్రిప్టాన్ (Kr), జినాన్ (Xe), రేయాన్ (Rn). ఇవి రసాయనిక చర్యలలో పాల్గొనవు. అందువల్ల వీటిని మందకొడి వాయువులు అంటారు. సంయోగ పరమాణువులను తిరిగి రెండు రకాలుగా విభజింపవచ్చు. ఒకటి [[మూలకాలు]]. రెండు సమ్మేళనాలు.
 
మూలకాల అణువులు ఒకే రకమైన పరమాణువులతో ఉంటాయి. ఉదాహరణకు H2H<sub>2</sub>, N2, O2, F2, Cl2, మొదలైనవి. సమ్మేళనాలు లేదా సంయోగ పదార్థాలు భిన్న పరమాణువులతో ఉంటాయి. ఉదాహరణకు HCl, H2O, CO2, NH3, CH4 మొదలైనవి.
 
జడవాయువులు ఏకపరమాణుకాలు. వాయు మూలకాలు ద్విపరమాణుకాలు. [[వజ్రం]] అనేక పరమాణువులతో నిర్మితమై ఉంటుంది కాబట్టి అది బహు పరమాణుకం.
"https://te.wikipedia.org/wiki/రసాయన_బంధం" నుండి వెలికితీశారు