శ్రీవారి ముచ్చట్లు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 9:
music = [[చక్రవర్తి]]|
}}
==చిత్రకథ==
సంపన్నుడైన గోపీ శ్రీనగర్‌లో రాధను ప్రేమిస్తాడు. కాశ్మీర్ అందానికి ప్రతిరూపం రాధ. పెళ్ళి చేసుకుంటానని బాస చేసి ఉంగరం తొడిగి గాంధర్వ వివాహం చేసుకుంటాడు గోపి. ఇంటికి తిరిగివెళ్ళి తల్లిని, తండ్రిని ఒప్పించి శ్రీనగర్ చేరుకున్న గోపీకి రాధకు వేరే పెళ్ళయిందని తెలిసింది. భగ్నహృదయంతో తెరిగి వెళ్ళిపోయిన గోపీ తన మేనమామ కూతురు ప్రియను వివాహం చేసుకుంటాడు.
==పాటలు==
* ఉదయ కిరణ రేఖలు
"https://te.wikipedia.org/wiki/శ్రీవారి_ముచ్చట్లు" నుండి వెలికితీశారు