శ్రీవారి ముచ్చట్లు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 7:
production_company = [[లక్ష్మీ ఫిల్మ్స్ కంబైన్స్]]|
starring = [[అక్కినేని నాగేశ్వరరావు]],<br>[[జయప్రద]],<br>[[జయసుధ]]|
music = [[కె.చక్రవర్తి|చక్రవర్తి]]|
}}
==చిత్రకథ==
సంపన్నుడైన గోపీ శ్రీనగర్‌లో రాధను ప్రేమిస్తాడు. కాశ్మీర్ అందానికి ప్రతిరూపం రాధ. పెళ్ళి చేసుకుంటానని బాస చేసి ఉంగరం తొడిగి గాంధర్వ వివాహం చేసుకుంటాడు గోపి. ఇంటికి తిరిగివెళ్ళి తల్లిని, తండ్రిని ఒప్పించి శ్రీనగర్ చేరుకున్న గోపీకి రాధకు వేరే పెళ్ళయిందని తెలిసింది. భగ్నహృదయంతో తెరిగి వెళ్ళిపోయిన గోపీ తన మేనమామ కూతురు ప్రియను వివాహం చేసుకుంటాడు. బావకు నాట్యం అంటే ఇష్టమని ప్రియ నాట్యం ఒక డ్యాన్స్ మాస్టర్ వద్ద నేర్చుకుంటుంది. అరంగ్రేటం రోజున ప్రియకు నాట్యం నేర్పిన గురువును చూసి గోపీ షాక్ అవుతాడు. ఆమె ఎవరో కాదు అతని మాజీ ప్రేయసి రాధ. తన జ్ఞాపకాల మూలంగా గోపి ప్రియకు దగ్గర కావడం లేదని గ్రహించిన రాధ దానికి తగిన ఏర్పాట్లు చేస్తుంది. తన బావ ప్రియురాలు రాధ అని ప్రియకు తరువాత తెలుస్తుంది<ref>{{cite news|last1=వెంకట్రావు|title=చిత్రసమీక్ష శ్రీవారి ముచ్చట్లు|url=http://pressacademyarchives.ap.nic.in/newspaperframe.aspx?bookid=11511|accessdate=2 February 2018|work=ఆంధ్రపత్రిక దినపత్రిక|issue=సంపుటి 67 సంచిక 276|date=9 January 1981}}</ref>.
==నటీనటులు==
* [[అక్కినేని నాగేశ్వరరావు]]
* [[జయప్రద]]
* [[జయసుధ]]
==సాంకేతికవర్గం==
* కథ: [[దాసరి నారాయణరావు]]
* మాటలు: దాసరి నారాయణరావు
* పాటలు: దాసరి నారాయణరావు
* స్క్రీన్ ప్లే: దాసరి నారాయణరావు
* దర్శకత్వం: దాసరి నారాయణరావు
* సంగీతం : [[కె.చక్రవర్తి|చక్రవర్తి]]
* నిర్మాత : [[ఎన్. ఆర్. అనూరాధాదేవి]]
 
==పాటలు==
"https://te.wikipedia.org/wiki/శ్రీవారి_ముచ్చట్లు" నుండి వెలికితీశారు