పి. భాస్కరయోగి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 57:
 
===సమత్వ సాధనలొ సౌజన్య మూర్తులు===
డా పి.భాస్కర యోగిభాస్కరయోగి ఒక రచయితగా సామాజిక సుమ సౌరభాలు వెదజల్లేందుకు ఎందరో గొప్ప సంస్కర్తల జీవితాలను గ్రంధస్థం చేసి ' సమత్వ సాధనలొ సౌజన్య మూర్తులు ' అను పేరుతో పుస్తకాన్ని ప్రచురించి, ఇప్పటి సామాజిక ఉద్యమకారులకు ఒక కరదీపికగా అందించిన మహనీయులు డా భాస్కర యోగి. ఈ ముప్పై సంవత్సరాల కాలం లోనే సుమారుగా 400 మందికి పైగా గ్రామ స్థాయి నుండి జాతీయ స్థాయి లో సమరసతా సాధనలో పని చేసిన వారి పేర్లు భాస్కర యోగి గారు పేర్కొన్నారు.
 
===యాదాద్రి సంకీర్తనాచార్యుడు ఈగ బుచ్చిదాసు===
"https://te.wikipedia.org/wiki/పి._భాస్కరయోగి" నుండి వెలికితీశారు