పి. భాస్కరయోగి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 57:
 
===సమత్వ సాధనలొ సౌజన్య మూర్తులు===
భారతదేశంలో కూలతత్వాన్ని నిర్ములించడానికి, మానవతా తత్వాన్ని నెలకొల్పడానికి కృషి చేసిన ఎందరో సంఘ సంస్కర్తల సాహిత్యం మరియు జీవితాల ఆధారంగా వ్రాయబడిన గ్రంథం ఇది. దీనిని హిందీలోకి అనువదించారు. తెలుగులో రెండవ ముద్రణ పొందింది.
భాస్కరయోగి ఒక రచయితగా సామాజిక సుమ సౌరభాలు వెదజల్లేందుకు ఎందరో గొప్ప సంస్కర్తల జీవితాలను గ్రంధస్థం చేసి ' సమత్వ సాధనలొ సౌజన్య మూర్తులు ' అను పేరుతో పుస్తకాన్ని ప్రచురించి, ఇప్పటి సామాజిక ఉద్యమకారులకు ఒక కరదీపికగా అందించిన మహనీయులు డా భాస్కర యోగి. ఈ ముప్పై సంవత్సరాల కాలం లోనే సుమారుగా 400 మందికి పైగా గ్రామ స్థాయి నుండి జాతీయ స్థాయి లో సమరసతా సాధనలో పని చేసిన వారి పేర్లు భాస్కర యోగి గారు పేర్కొన్నారు.
 
===యాదాద్రి సంకీర్తనాచార్యుడు ఈగ బుచ్చిదాసు===
"https://te.wikipedia.org/wiki/పి._భాస్కరయోగి" నుండి వెలికితీశారు