శంకరమంచి పార్థసారధి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 14:
| spouse =
}}
'''[[శంకరమంచి పార్థసారధి]]''' కథ, నాటక రచయిత<ref>[http://www.thehansindia.com/posts/index/2015-06-21/Sankaramanchi-Parthasarathy-felicitated-158456 హన్స్ ఇండియా, జూన్ 21,2015]</ref>. [[ఆదివిష్ణు]] తరువాత అంతటి స్థాయిలో హాస్య [[నాటకాలు]] రాసే రచయితలు లేరనుకున్న సమయంలో శంకరమంచి పార్థసారధి రచనలు ప్రారంభించి హాస్యనాటకాలకు కొత్తరూపం ఇచ్చారు.
 
== జననం ==
పంక్తి 23:
 
==కథకునిగా==
1978 శంకరమంచి మొదటి కథ [[స్వాతి]]లో ప్రచురితమయ్యింది. ఇప్పటి వరకూ దాదాపు 200 లకి పైగా కథలు [[స్వాతి]], ఆంధ్రజ్యోతి, [[ఆంధ్రభూమి]], చతుర, [[ఉదయం (పత్రిక)|ఉదయం]] వంటి అన్ని వార మాస పత్రికల్లో ప్రచురితమయ్యాయి. [[ఆంధ్రజ్యోతి]], [[స్వాతి]], ఉదయం పత్రికల్లో కథలకు బహుమతులు అందుకున్నారు. శంకరమంచి తన కథల్లో కుటుంబ జీవనంలోని విలువలకు, [[స్త్రీ]] సమస్యలకు ప్రాధాన్యమిచ్చారు. అనాది నుండి ఆధునిక కాలం వరకూ స్త్రీ ఎదుర్కొంటున్న వివక్ష, పడుతున్న బాధలు వీరి రచనల్లో చర్చకి వస్తాయి. నేటిప్రపంచం ఇంతటి ప్రగతి సాధించినా మహిళల కష్టాలు తగ్గకపోగా మరింత పెరగడం ఆయన్ని బాధిస్తోంటుంది. [[స్త్రీ]] అంటే ఎంతో గౌరవం శంకరమంచికి. ఈ విషయం ఆయన రచనల్లో ప్రతిబింబిస్తూంటుంది.<ref>[http://sankaramanchi.in/katalu.html కథకునిగా శంకరమంచి పార్థసారథి]</ref>
 
==నాటకాలు==
పంక్తి 31:
ఇప్పటివరకూ 13 నాటికలు 2 నాటకాలు రాసారు శంకరమంచి. వీటిలో అనేక నాటకాలు పోటీల్లో బహుమతులందుకున్నాయి. ఇంతే కాక వీరి నాటకాలకు పనిచేసిన నటులు, దర్శకులకు కూడా అనేక అవార్డులు లభించడం విశేషం.<ref>[http://sankaramanchi.in/natakalu.html నాటక రచయితగా శంకరమంచి]</ref>
 
[[రేడియో]] నాటికలకు జాతీయ స్థాయిలో ప్రథమ [[బహుమతి (ప్రైజ్)|బహుమతి]] పొందారు. రాసిన అన్ని నాటికలకు నాటకాలకు ఉత్తమ రచయితగా అన్ని పరిషత్తులలో బహుమతులు పొందారు.
 
== సినిమా రచన =], ఔను వాళ్లిద్దరు ఇష్టపడ్డారు, దొంగరాముడు అండ్ పార్టీ, ప్రేమించుకున్నాం పెళ్ళికి రండీ, కొంచెం టచ్ లో ఉంటే చెప్తాను వంటి సినిమాలకు కథ మరియు మాటల రచయితగా పనిచేశారు. సినీరంగంలో శంకరమంచి మొత్తం 15 సినిమాలకు పనిచేసారు., ఔను వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు, గోపి గోపికా, గోదావరి, సరదాగా కాసేపు, అప్పుచేసి పప్పుకూడు మొదలైన [[సినిమాలు]] శంకరమంచికి విజయవంతమైన సినీ రచయితగా పేరు తెచ్చిపెట్టాయి.<ref>[http://sankaramanchi.in/cinima.html సినీ రచయితగా శంకరమంచి]</ref>