జామా మసీదు, సాహెబ్‌నగర్, హైదరాబాదు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Pranayraj1985 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
Pranayraj1985 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 1:
'''జామా మసీదు''' [[తెలంగాణ రాష్ట్రం|తెలంగాణ రాష్ట్ర]] [[రాజధాని]] [[హైదరాబాదు]]లో ఉన్న అతి పురాతన మసీదుల్లో ఒకటి. [[హయత్ నగర్]] మండలం సాహెబ్‌నగర్ లో ఉన్న ఈ ప్రార్థనామందిరం, చివరి నిజాం [[మీర్ ఉస్మాన్ అలీ ఖాన్]] కాలంలో అప్పటి ప్రధానమంత్రి మూడో సాలార్జంగ్ (యూసుఫ్ అలీఖాన్) చొరవతో నిర్మించబడింది.<ref name="వందేళ్ల జామా మసీద్">{{cite news|last1=నమస్తే తెలంగాణ|title=వందేళ్ల జామా మసీద్|url=https://www.ntnews.com/Districts/Hyderabad/వందేళ్ల-జామా-మసీద్-16-578913.aspx|accessdate=3 February 2018|date=16 June 2016}}</ref>
==ఇవీ చూడండి==
* [[హైదరాబాదు]]
* [[మస్జిద్]]
* [[భారతదేశంలో మస్జిద్లు]]
== మూలాలు ==
|