జామా మసీదు, సాహెబ్‌నగర్, హైదరాబాదు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 4:
 
== చరిత్ర ==
[[హయత్ నగర్]] మండలం సాహెబ్‌నగర్‌లో ఉన్న ఈ మసీదు వందేళ్ల క్రితం నిర్మించబడింది. జుమా నమాజ్ (శుక్రవారం ప్రార్థన) తో ప్రారంభం అయినట్లు మసీదులో ఉన్న శిలాఫలకంలో పేర్కొన్నారు. [[నిజాం]] కాలంలో ఈ ప్రాంతంలో భగ్గీఖానా (గుర్రాల శాల) ఉండేది. అప్పటి నిజాం సర్కార్‌ లో ప్రధానమంత్రి అయిన మూడో సాలార్జంగ్‌ ఈ ప్రాంతానికి వస్తుండడమేకాకుండా, భగ్గీఖానా సమీపంలో ఉన్న పెద్దబావి నుంచి ఆయనకు ప్రతిరోజూ గుర్రపు బండిపై తాగునీళ్లు తీసుకువెళ్లేవారు.
 
== ఇవీ చూడండి ==