టచ్ చేసి చూడు: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:రవితేజ నటించిన సినిమాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''[[టచ్ చేసి చూడు]] ''' 2018 ఫిబ్రవరి 2న విడుదలైన తెలుగు సినిమా.
==కథ==
కార్తికేయ(రవితేజ)కు తన కుటుంబమే ప్రపంచం. బంధాలకు అనుబంధాలకు ఎంతో ప్రాధాన్యం ఇస్తుంటాడు. పాండిచ్చేరిలో[[పాండిచ్చేరి]]<nowiki/>లో ఒక పరిశ్రమ ఏర్పాటు చేసుకుని తన కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడుపుతుంటాడు. ఇంతలో అతని చెల్లెలు ఓ యువకుడి హత్యను కళ్లారా చూస్తుంది. ఆ హత్యను తాను చూశానని, సాక్ష్యం చెబుతానని కార్తికేయతో అంటుంది. హత్య చేసిన నిందితుడు ఇర్ఫాన్‌లాలా( ఫ్రెడ్డీ దారువాలా) ఆచూకీ తెలుసుకునే ప్రయత్నంలో అతనే ఎదురుపడతాడు. అయితే ఇర్ఫాన్‌లాలాను కార్తికేయ అంతకుముందే చంపేసినట్లు పోలీసు రికార్డుల్లో ఉంటుంది. దాంతో కార్తికేయ కూడా ఆశ్చర్యపోయి అతన్ని వేటాడటం మొదలుపెడతాడు. అసలు కార్తికేయకు ఇర్ఫాన్‌ ఎలా తెలుసు? కార్తికేయ గతం ఏంటి? అతని జీవితంలో పుష్ప(రాశీఖన్నా) దివ్య(సీరత్‌కపూర్‌) ఎలా వచ్చారు. అన్నవి కథలో భాగం.
 
==తారాగణం==
"https://te.wikipedia.org/wiki/టచ్_చేసి_చూడు" నుండి వెలికితీశారు