చర్చ:కాకతీయులు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
 
==మార్పులు==
 
దుర్గాప్రసాదు గారి పుస్తకమాధారముగా నేను అంగ్ల వికి లో కాకతీయుల వ్యాసమున పలుమార్పులు చేర్పులు గావించితిని. తెలుగు వికిలో వ్యాసము వ్రాయునపుడు అది చూడగలరు[[సభ్యులు:Kumarrao|Kumarrao]] 12:06, 5 మార్చి 2008 (UTC)
::వ్యాసము విస్తరణలోనున్నది. గమనించగలరు.[[సభ్యులు:Kumarrao|Kumarrao]] 13:10, 15 జూలై 2008 (UTC)
Line 10 ⟶ 9:
 
==కాకతీయుల పుట్టుక==
 
నేను తెలుగు విశ్వవిద్యాలయము వారు ప్రకటించిన విజ్ఞాన సర్వస్వము-చరిత్ర సంపుటము నుండి మరియు దుర్గాప్రసాద్ గారి ఆంగ్ల పుస్తకము నుండి సమాచారము సేకరించాను. కాకతీయుల పుట్టుక చాలా వివాదాస్పదము.
 
Line 37 ⟶ 35:
(ప్రస్తు • గత) 17:05, 23 మార్చి 2007‎ వైజాసత్య (చర్చ • రచనలు • నిరోధించు)‎ చి . . (1,952 బైట్లు) (+31)‎ . . (దిద్దుబాటు రద్దుచెయ్యి)
(ప్రస్తు • గత) 11:52, 24 ఆగష్టు 2005‎ Chavakiran (చర్చ • రచనలు • నిరోధించు)‎ . . (1,921 బైట్లు) (+1,921)‎</nowiki>
 
==మార్పుచేయవలసిన భాగం==
కమ్మ క్షత్రియ జాతికి చెందిన ఒక ప్రాచీన తెగ "దుర్జయులు".కృష్ణా నదికి దక్షిణం గా ఉన్నది కమ్మనాడు,వెలనాడు ఉంది.కమ్మ వారికి మూల పురుషు లైన దుర్జయులకు ఇది మంచి పట్టు ఉన్న ప్రాంతం.సూర్యచంద్రవంశక్షత్రియులలోని ఒకానొక శాఖ “దుర్జయవంశీయులు”, సూర్యచంద్రవంశ [[క్షత్రియులు|క్షత్రియ]] మూలాలు కలిగిన ఒకప్పటి కూర్మారాధకులైన (జైనులైన) “దుర్జయాన్వయులు”,కాకతీయుల,కమ్మవారి మూల పురుషులు.కమ్మవారికీ, కాకతీయులకూ మూలపురుషుడైన “కమ్రమహారాజు” ఈ సముదాయంలోనివాడే. కాకతి అనే జైన దేవతను కులదేవతగా పూజించిన కారణంగా వీరిని కాకతీయులు అనేవారు. కాకతీయ పాలకులలో మొదటి బేతరాజు (క్రీ.శ. 1000 – 1030), మొదటి ప్రోలరాజు (క్రీ.శ.1030 – 1075) జైనులే. జైనమతాన్ని వదిలేసి, శైవం స్వీకరించిన రెండవ బేతరాజు( క్రీ.శ. 1075 – 1110) పరమ మాహేశ్వరుడని అనుమకొండ శాసనం పేర్కొంది. అప్పటివరకూ జైన మతంలో కులగోత్రాల ప్రసక్తిలేకుండా జీవించిన వీరు శైవం స్వీకరించాక అప్పటి సామాజిక అవసరాలకు తగినట్లుగా కూర్మారాధక అనే [[కులం]]<nowiki/>గా ఏర్పడ్డారు.కాకతీయులు తాము క్షత్రియులమని కొన్ని శాసనాలలో, చతుర్థ వంశజులమని కొన్ని శాసనాలలో చెప్పుకున్నప్పటికీ, “జైన మతంలో” ఉండగా “కుల గోత్రాలను” విసర్జించిన కారణంగా వారిని నాటి సమాజం క్షత్రియులుగా గుర్తించక, చతుర్థ వంశజులగానే భావించినట్లుంది. ఆ ఆత్మ న్యూనతా భావం వారిలో ఆధిక్యతా భావం ఏర్పడడానికి దారితీసింది. ఆ ఆధిక్యతా భావంతోనే కొందరు కాకతీయ ప్రభువులు తమను తాము ‘అత్యర్కేందు కుల ప్రసూతులు’ గా అంటే సూర్య – చంద్ర వంశాల కంటే మిన్నయైన కులానికి చెందినవారిగా భావించేవారు. ప్రతాపరుద్రీయ కావ్యంలో విద్యానాథుడు కాకతీయులు ‘అత్యర్కేందు కుల ప్రసూతుల’ నే పేర్కొన్నాడు.అనాదిగా కాకతీయులు, కమ్మవారు కమ్ర మహారాజును తమ మూలపురుషునిగా భావిస్తారు. ‘కమ్ర’శబ్దం ప్రాతిలోమ్యమై ‘కర్మ' శబ్దం ఏర్పడింది. కమ్ర (కర్మ) మహారాజు కులమైన కమ్ర కులం ప్రాతిలోమ్యమై (తిరగబడి) కర్మ కులంగానూ, ఆయన పాలించిన రాజ్యం ఆయన పేరిట కమ్ర (కర్మ) రాష్ట్రం, కర్మాంక రాష్ట్రం గానూ మారి అవే శబ్దాలు పాళీ భాషా ప్రభావంతో ‘కమ్మ', ‘కమ్మరాష్ట్రం', ‘కమ్మాంక రాష్ట్రం' , ‘కమ్మక రాట్టం’ గానూ పలకబడ్డాయి.కూర్మారాధక క్షత్రియ సముదాయం నుంచి విడివడిన ఓ మాజీ జైన శాఖ, పల్లవ భోగ్య (పలనాడు) లోని మాజీ బౌద్ధ శాఖ కలిసి "కమ్మకులం"గా ఏర్పడడారు.కమ్ర (కర్మ) మహారాజు కులమైన కమ్ర కులం ప్రాతిలోమ్యమై (తిరగబడి) "కర్మ కులం"గానూ, ఆయన పాలించిన రాజ్యం ఆయన పేరిట కమ్ర (కర్మ) రాష్ట్రం, కర్మాంక రాష్ట్రం గానూ మారి అవే శబ్దాలు పాళీ భాషా ప్రభావంతో ‘కమ్మ', ‘కమ్మరాష్ట్రం', ‘కమ్మాంక రాష్ట్రం' , ‘కమ్మక రాట్టం’ గానూ పలకబడ్డాయి.
 
శాసనాధారాలను బట్టి బయ్యారం శాశనం ప్రకారం వెన్నయ కాకతీయ కమ్మ దుర్జయ వంశమునకు మూలపురుషుడు.
"https://te.wikipedia.org/wiki/చర్చ:కాకతీయులు" నుండి వెలికితీశారు
Return to "కాకతీయులు" page.