చర్చ:కమ్మ: కూర్పుల మధ్య తేడాలు

182 బైట్లు చేర్చారు ,  4 సంవత్సరాల క్రితం
చి
సవరణ సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
అసభ్య వ్రాతలు, నిరాధార వ్యాఖ్యలు చేయుట అభ్యంతరకరము.[[వాడుకరి:Kumarrao|Kumarrao]] 15:56, 20 సెప్టెంబర్ 2009 (UTC)
==అపోహ==
[[క్షత్రియులు]] కారు మధ్య యుగములో కొన్ని క్షత్రియ వంశాలు రాజకీయ కారణాలవల్ల కమ్మవారిలో కలిశాయి.[[వాడుకరి:Kumarrao|Kumarrao]] ([[వాడుకరి చర్చ:Kumarrao|చర్చ]]) 12:07, 27 ఆగష్టు 2012 (UTC)
 
క్షత్రియులు కాదు కదా ఏ కులము కమ్మవారిలో కలవలేదు.క్షత్రియులకు ఆ అవసరము లేదు.కమ్మ వాళ్ళు ఆ విధముగా చెప్పుకుంటున్నారు.అలా జరిగినది అని కుమారుగారు భావిస్తే అందుకు ఆదారాలు చూపాలి.S.KRISHNA.
#కమ్మరధం
#కమ్మనాడు
సూర్యచంద్ర వంశాలు అంతరించిన ఈ క్షత్రియ జాతులు 16షడోమహాజనపద క్షత్రియజాతులు ఏర్పడ్డాయి వాటిలోనిదే ఖంభోజ అనే క్షత్రియ జాతి ఒకటి ఆ ఖంభోజా (600 BC)నుండే కమ్మ కుంబి కుర్మి కుర్మా కంబళి [[క్షత్రియులు]] ఏర్పడ్డారు. కాంబోజ లొని కమ్మ జాతి దక్షిణ భరత దేశమునకు వలస వచ్చారు అదే నేటి త్రిలింగదేశం, త్రిలింగదేశం నందు కమ్మక్షత్రియులు పాలన సాగించారు. ఒకప్పటి త్రిలింగ థేసమ్ అదే ఆంధ్రదేశం (తెలుగు జాతి) నెడు ఆంధ్ర తెలంగాణగా విడిపోయింది. అప్పుడు మూడవ శతాబ్దం ఈ కాలంలో ఈ ప్రాంతాన్ని [[కమ్మ]] ప్రభువుల పాలించటం వలన కమ్మరాష్ట్రం కమ్మరథం గా పిలిచెవారు కమ్మరాష్ట్రంలో ఎన్నో కమ్మ క్షత్రియ రాజ్యల పాలన సాగింది ఆ తరువాత కమ్మ రాష్ట్రాన్ని కమ్మనాడుగా పిలిచెవారు. కమ్మనాడు శాసనపూరితమైన ఆధారాలు చాలా స్పంష్టంగా నేటికి కనువిందు చేస్తున్నాయి. ఈ కమ్మనాడు తరువాత కమ్మనాడు మరియు వెలనాడుగా విడిపొయింది ఆ తరువాత పల్నాడుగా మారింది. కమ్మక్షత్రియలు తర్వాతి క్రమంలో భౌద జైన మతాలలోకి మారారు నేటికీ భౌద్ద మతంలో కమ్మ అనే పదాని గురించి వ్యాసాలు వ్యాసాలు చూడవచ్చు. [[భౌద్ధ]] [[జైన]] మత ప్రభావంలో కమ్మవారి దుర్జయ వంశపు రాజులు ప్రభావం ఎక్కువగా ఉండేది. వెలనాటి చోడులు కాకతియ కమ్మదుర్జయ వంశజులు మనం మొట్టమొదటిగా చెప్పుకోవచ్చు. కాకతీయలు కొంతకాలం తరువాత వారు యధాతధంగా వీరశైవ మతాన్ని తిరిగి ప్రారంబించారు. కాకతీయుల తరవాత వారి కమ్మదుర్జయులైన ముసునూరి వారు తెలుగుజాతిని ఏకం చేసి పాలించారు. వీరి తరువాత ఎన్నో కమ్మవారి రాజ్యాలు విజనగర రాజులకు సమంతులుగాసామంతులుగా పాలించారు వారిలో పెమ్మసాని సాయపనేని రావెళ్ల [[సూర్యదేవర]] [[వాసిరెడ్డి]] కమ్మవారు ఇవి కేవలం ఒక మచ్చుకు మాత్రమే కమ్మవారు పాలించిన రాజుల జమీందారుల చరిత్రల ఎన్నో వున్నాయి . కావున కమ్మవారు సూర్యచంద్రవంశ కాంబోజ మహాజనపద కమ్మక్షత్రియులు అని తెలుసుకొండి.
 
== కమ్మ దుర్జయ వంశము ==
 
కాకతీయులు-దుర్జయ వంశస్థులు..........శాసనాధారాలను బట్టి బయ్యారం శాశనం ప్రకారం వెన్నయ కాకతీయ కమ్మ దుర్జయ వంశమునకు మూలపురుషుడు.
[[గూడూరు]] శాసనంలో దూర్జయాన్వ సంభూతుడైన ఎర్రన యు అతని భార్యయైన కామసాని యు బేతరాజును కాకతి వల్లభు చేశారని వ్ర్రాయబడి ఉంది.
 
చేబ్రోలు శాశనం ప్రకారం [[గణపతి దేవుడు|గణపతిదేవుడు]] మున్నూరు సీమ (కృష్ణా జిల్లా) ప్రాంతంలోని చెందిన జయప నాయుడి (జాయప్ప సేనాని) సోదరిలైన కమ్మ నారమ్మ, పేరమ్మలను వివాహమాడాడు. వీరి కుమార్తెలు రుద్రమదేవి, జ్ఞానాంబ. [[గణపతిదేవుడు]] తన పెద్ద కుమార్తె [[రుద్రమదేవి]]ని చాళుక్య వంశీయుడైన గణపతిదేవరాజు కిచ్చి వివాహం చేశాడు. రెండవ కుమార్తె జ్ఞానాంబను కోట సామ్రాజ్యమునకు చెందిన - [[బేతరాజు]] కిచ్చి వివాహం చేశాడు. వీరి కుమారుడే కాకతీయ [[ప్రతాపరుద్రుడు]].
గూడూరు శాసనంలో దూర్జయాన్వ సంభూతుడైన ఎర్రన యు అతని భార్యయైన కామసాని యు బేతరాజును కాకతి వల్లభు చేశారని వ్ర్రాయబడి ఉంది.
 
చేబ్రోలు శాశనం ప్రకారం గణపతిదేవుడు మున్నూరు సీమ (కృష్ణా జిల్లా) ప్రాంతంలోని చెందిన జయప నాయుడి (జాయప్ప సేనాని) సోదరిలైన కమ్మ నారమ్మ, పేరమ్మలను వివాహమాడాడు. వీరి కుమార్తెలు రుద్రమదేవి, జ్ఞానాంబ. [[గణపతిదేవుడు]] తన పెద్ద కుమార్తె [[రుద్రమదేవి]]ని చాళుక్య వంశీయుడైన గణపతిదేవరాజు కిచ్చి వివాహం చేశాడు. రెండవ కుమార్తె జ్ఞానాంబను కోట సామ్రాజ్యమునకు చెందిన - [[బేతరాజు]] కిచ్చి వివాహం చేశాడు. వీరి కుమారుడే కాకతీయ [[ప్రతాపరుద్రుడు]].
 
కాకతీయ గణపతిదేవుడు తన #గవరపాడుశాసనం" లో తమ కాకతీయ కుటుంబీకులకు #దుర్జయుని కారనం గానే కీర్తి లభించిందని చెప్పుకున్నాడు....
 
దుర్జయ వంశస్థులు:-
1) బయ్యారం శాశనం ప్రకారం ఇతను కాకతీయ దుర్జయ వంశమునకు మూలపురుషుడు. ఇతను కాకతిపురం అను ప్రాంతం నుండి పరిపాలన సాగించినాడు.2) జాయప నాయుడు - కమ్మ దుర్జయ వంశము:-జాయప నాయుడు లేక జాయప సేనాని సూర్యవంశానికి చెందిన కాకతీయ చక్రవర్తి గణపతిదేవుని వద్ద పనిచేసిన సేనాధిపతి. 1241 లో వెలనాటి చోడులపై గణపతి [[విజయము]] సాధించిన తర్వాత వెలనాడు, కమ్మనాడు లోని వీరులందరు [[ఓరుగల్లు]] కు తరలిపోయారు. అట్టివారిలో జాయప ఒకడు. గణపతి దేవుడు ఆతనిని చక్రవర్తి గజబలగానికి అధిపతిగా చేశాడు. జాయప చెల్లెళ్ళగు నారమ్మ పేరమ్మలను క్షత్రియుడైన గణపతిదేవుడు పెండ్లి చేసుకున్నాడు. హనుమంతరావు గారి అభిప్రాయము ప్రకారము కమ్మ నాయకులకు జాయప ఆద్యుడు. జాయప దుర్జయ వంశము అయ్య పరివారమునకు చెందినవాడు. తండ్రి పిన్న చోడుడు. తాత నారప్ప. ఈతను [[దివిసీమ]]ను పాలించాడు. కొడుకులు చోడ, పిన్న చోడ, భీమ మరియు బ్రహ్మ వెలనాటి చోడులవద్ద సైన్యములోవున్నారు.కళింగదేశ దండయాత్ర లో పాల్గొని విజయం సాధించిన జాయపకు గణపతిదేవుడు 'వైరిగోధూమ ఘరట్ట' అను బిరుదు ఇచ్చాడు. 1231 లో మహారాజు పై గౌరవపూర్వకముగా గణపేశ్వరునిపేరుపై గుడి కట్టించి గ్రామాలను దానమిచ్చాడు. తన తండ్రి పేరుమీద [[చేబ్రోలు]] లో చోడేశ్వరాలయము కట్టించి గుడి ఖర్చులకు మోదుకూరు గ్రామమము రాసి ఇచ్చాడు. 1325 చేబ్రోలు శాసనము ప్రకారము గుడి ముందు రెండు వరుసలలో రెండంతస్థుల ఇళ్ళు కట్టించి దేవదాసీలకు ఇచ్చాడు. జాయప భారతదేశమందలి నాట్యములపై నృత్యరత్నావళి అను సంస్కృత గ్రంథము వ్రాశాడు. దీనినిబట్టి జాయప నాట్యములో, నాట్యశాస్త్రములో నిష్ణాతుడని తెలుస్తుంది.3)మాలిక్ మక్బూల్ లేక దాది గన్నమ నాయుడు / యుగంధర్ - కమ్మ దుర్జయ వంశము, కాకతీయ ప్రభువైన ప్రతాపరుద్రుని సేనాని. ప్రతాపరుద్రుని ఓటమి తరువాత [[ఢిల్లీ]] సైన్యాలకు పట్టుబడి, అక్కడ మహ్మదీయ మతానికి మార్చబడి మాలిక్ మక్బూల్ గా మళ్ళీ ఓరుగల్లుకే పాలకునిగా వచ్చాడు.గన్నమ నాయుడు ఒక మహావీరుడు. బహుముఖప్రజ్ఞాశాలి. ఈతని తాత మల్ల నాయకుడు. తండ్రి నాగయ నాయుడు గణపతి దేవుని కడ మరియు రుద్రమదేవి కడ సేనాధిపతిగా ఉన్నాడు.సాగి వారిది దుర్జయ వంశము-విప్పర్ల గోత్రము. ఈ ఇంటిపేరుగల సేనానులు కాకతీయ చక్రవర్తులకడ బహు పేరుప్రఖ్యాతులు బడసిరి. [[కొత్త భావయ్య|కొత్త భావయ్య చౌదరి]] పరిశోధన ప్రకారము వీరి ఇంటిపేరు సాగి, గోత్రము విప్పర్ల.గన్నమ నాయుడు ప్రతాపరుద్రుని దుర్గపాలకునిగా, మహామంత్రిగా, కోశాధికారిగా పనిచేశాడు. స్వయముగ గొప్ప కవి మరియు పండిత పోషకుడు. కవి మారన తను విరచించిన [[మార్కండేయపురాణము]]ను గన్నయకు అంకితమిచ్చాడు.గన్నమ నాయుడు ఇద్దరు కొడుకులు బైచ నాయుడు మరియు దేవరి నాయుడు కాకతీయ సేనానులుగనే ఉన్నారు. బైచ నాయునికి 'పులియమార్కోలుగండ' మరియు 'మల్లసురత్రాణ' అను బిరుదులున్నాయి. దేవరి నాయుడు పల్నాటి సీమను కాకతీయుల సామంతునిగా పాలించాడు.
 
4) ముసునూరి నాయకులు - కమ్మ దుర్జయ వంశము
 
కమ్మ క్షత్రియ జాతికి చెందిన
ఒక ప్రాచీన తెగ "దూర్జయులు". వీరు [[కాకతీయులు|కాకతీయుల]] పాలనలో వెలుగులోకి వచ్చారు. వెలనాటి చోడులు గణపతిదేవుడి చేతిలో ఓడిపోవడంతో వారి వద్ద సైన్యాధిపతులుగా పనిచేసిన నాయక కులాలవారు కాకతీయ సైన్యంలో చేరిపోయారు. ఆ క్రమంలో గణపతిదేవుడు కమ్మనాడు కు చెందిన జయపసేనాని ని సైన్యాధ్యక్షుడిగా నియమించుకున్నాడు. జయపసేనాని కృష్ణానదీ తీరంలో గవర్నరుగా చేసిన పిన్నచోడ నాయకుని కుమారుడు.......
 
చారిత్రకముగా కమ్మవారు ఒక కులముగా పదవ శతాబ్దము నుండి తెలియబడుతున్నారు. [[గుంటూరు జిల్లా]] ముప్పళ్ళ మండలం మాదాల గ్రామంలో ఉన్న సాగరేశ్వర ఆలయంలో 1125 వ సంవత్సరం నాటి పిన్నమ నాయుడి శిలా శాసనంలో కమ్మ వారు దూర్జయ కులానికి చెందినవారని, తాను వల్లుట్ల గోత్రానికి చెందినవాడుగా తెలుపుచున్నది. పల్నాటి యుద్ధము తరువాత, కాకతీయుల కాలంలో కమ్మవారు సైన్యాధ్యక్షులుగా పనిచేశారు. కాకతీయ రాజైన గణపతిదేవ మహారాజు తన సైన్యాధ్యక్షుడైన జయప సేనాని చెల్లెళ్ళను (నారమ్మ, పేరమ్మ లను) వివాహమాడాడు. ఇందువల్ల గణపతిదేవుడి కుమార్తె [[రుద్రమదేవి]]ని కమ్మవారు తమ ఆడపడుచుగా భావిస్తారు.
== కమ్మనాడు / కమ్మరాష్ట్రం ==
 
కమ్మనాడు / కమ్మరాష్ట్రం అను ప్రాంతము భౌగోళికముగా తీరాంధ్రప్రాంతము లోనిది. కమ్మరాష్ట్రంనకు [[తూర్పు]] సముద్రము, [[దక్షిణం|దక్షిణము]] నెల్లూరు, [[పడమర]] [[శ్రీశైలం]], [[ఉత్తరం]] [[ఖమ్మం]] హద్దులుగా ఉండేవి. చారిత్రకముగా కమ్మనాడు ప్రస్తావన క్రీస్తు శకము మూడవ శతాబ్ది నుండి 1428 [[తక్కెళ్ళపాడు]] శాసనములవరకు మనకు కనపడును. కమ్మనాడు అను పదము కర్మరాష్ట్రము (సంస్కృతము) లేక కమ్మరాట్టము (పాళి) నుండి పరిణామము చెందినది. ఈ ప్రాంతములో బౌద్ధమతము క్రీస్తు పూర్వము నాలుగవ శతాబ్ది నుండి పరిఢవిల్లుచున్నది. తేరవాద బౌద్ధ కర్మ (కమ్మ) సిద్ధాంతము నుండి ఈ పదము ప్రాంతమునకు అన్వయించబడినది.
 
కర్మరాష్ట్రములోని [[భట్టిప్రోలు]], [[ధరణికోట]], [[విజయపురి]] శాతవాహనులకు, ఇక్ష్వాకులకు పట్టుకొమ్మలు. ఇచ్చటి బౌద్ధ స్తూపములు, చిత్రకళ, శిల్పము ప్రపంచ ఖ్యాతి గాంచినవి.
:: మరికొన్ని విషయాలను గమనిస్తే చౌదరి అన్న పదానికి చౌత్-ధరి - చౌత్ (నాలుగవ వంతు పన్ను) స్వీకరించేవాడన్న అర్థం ఉండగా, ''చక్రధర్ అనే సంస్కృత పదం నుండి వచ్చింది. చౌదరి అనగా ధర్మ రక్షకుడు మరియు పాలకుడు అని అర్థం.'' అని ఏ మూలాలు లేని విధంగా రాసుకుంటూ పోతున్నారు. వీటన్నిటినీ బట్టి ఈ పేజీలో సమాచారాన్ని తిప్పికొట్టడంతో పాటు పేరుమార్పు సమంజసమని భావిస్తున్నాను. --[[వాడుకరి:Pavan santhosh.s|పవన్ సంతోష్]] ([[వాడుకరి చర్చ:Pavan santhosh.s|చర్చ]]) 18:45, 9 జనవరి 2018 (UTC)
:: ఇలా తప్పు చరిత్రలు స్రుష్తించుకఉంటే స్తాయి పెరిగిపొతాది అనుకునే వాల్లు చాలా మందే ఉన్నారు. వీళూ ఇంకెవరికి చరిత్ర గురించి తెలియదు అనుకుంటారు కాబోలు.
::: [[వాడుకరి:తెలుగు చరిత్ర|అయ్యా!]] చర్చల్లో చక్కని సమాచారాన్ని ఇచ్చి వ్యాసాన్ని సరిదిద్దేందుకు మీ వంతు కృషిచేసింనందుకు ప్రత్యేకంగా అభినందనలు. దయచేసి [[వికీపీడియా:ఐదు మూలస్తంభాలు|వ్యక్తిగత విమర్శలు]] చేయవద్దు. వికీపీడియా తోటి సభ్యులను - వారితో మీరు ఏకీభవించకపోయినా - గౌరవించండి అన్నది మన వికీపీడియా మూలస్తంభాల్లో ఒకటి. మనం చేసే మంచి అనవసరంగా వ్యక్తిగత విమర్శలు చేయడం వల్ల పోతుంది. రాసినవారు వికీపీడియా పాలసీల గురించి, విజ్ఞాన సర్వస్వ శైలి గురించి తెలియక రాశారనే అనుకోవడం మంచిది. భవిష్యత్తులో వారే పాలసీలు తెలుసుకుని, శైలి అలవరుచుకుని చక్కని [[వ్యాసాలు]] రాసినప్పుడు మనం మాట్లాడిన మాటలు వెనక్కి తీసుకోలేం. పాలసీ పరంగా చేయాల్సినవి చేసి నిష్పాక్షికతకు భంగం కలగకుండా చూసుకుంటున్నాం కనుక వాడుకరికి నేర్చుకునే అవకాశం ఇవ్వడం భావ్యం. ధన్యవాదాలతో --[[వాడుకరి:Pavan santhosh.s|పవన్ సంతోష్]] ([[వాడుకరి చర్చ:Pavan santhosh.s|చర్చ]]) 07:47, 11 జనవరి 2018 (UTC)
 
 
1,95,572

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2298502" నుండి వెలికితీశారు