తొలికోడి కూసింది: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 6:
production_company = [[రంజిత్ ఆర్ట్స్ ]]|
music = [[ఎం.ఎస్. విశ్వనాధన్]]|
starring = [[శరత్‌బాబు ]],<br>[[సీమ (నటి)|సీమ ]],<br>[[సరిత]]|
}}
 
==కథ==
దేశానికి స్వాతంత్ర్యం వచ్చినా రాంపండు దొర ఏలుబడి నుండి విముక్తి పొందని ఒకానొక గ్రామంలో అనాథ అయిన దేవుడమ్మ మంచి మనసు, దిటవు ఉన్న యువతి. ఈమె, రజక యువతి జాబిల్లి, గుడ్డి పిల్ల ముగ్గురూ స్నేహితులు. అదే ఊళ్లో మగువనైనా, మందునైనా ఫిఫ్టీ ఫిఫ్టీ పంచుకునే తండ్రీ కొడుకులు, చదువు, సంస్కారం, సాహసం ఉన్న పూజారి కొడుకూ ఉంటారు. పూజారి కొడుకు జాబిల్లిని ప్రేమిస్తాడు. దేవుడమ్మ జాబిల్లికి, పూజారి కొడుకుకూ దగ్గర ఉండి వివాహం జరిపిస్తుంది. గుడ్డి పిల్లను ఫిఫ్టీ ఫిఫ్టీ తండ్రీ కొడుకులు అత్యాచారం చేస్తారు. రాంపండు దొర ఎన్నికల్లో తనకు అడ్డం వచ్చిన పూజారి కొడుకును అంతమొందిస్తాడు. ఇలాంటి నరరూప రాక్షసులను దేవుడమ్మ ఎలా తుదముట్టించింది అనెది పతాక సన్నివేశం<ref>{{cite news|last1=వి. ఆర్.|title=చిత్రసమీక్ష : తొలి కోడి కూసింది|url=http://www.pressacademyarchives.ap.nic.in/newspaperframe.aspx?bookid=11545|accessdate=4 February 2018|work=ఆంధ్రపత్రిక దినపత్రిక|issue=సంపుటి 67, సంచిక 312|date=16 February 1981}}</ref>.
==నటీనటులు==
* [[సీమ (నటి)|సీమ]] - దేవుడమ్మ
* [[మాధవి]] - జాబిల్లి
* [[సరిత]] - గుడ్డి పిల్ల
* [[జీవా]] - రాంపండు దొర
* [[శరత్ బాబు]] - పోలీసు వెంకటస్వామి
==మూలాలు==
{{మూలాలజాబితా}}
[[వర్గం:నంది ఉత్తమ చిత్రాలు]]
"https://te.wikipedia.org/wiki/తొలికోడి_కూసింది" నుండి వెలికితీశారు