కన్నెగంటి బ్రహ్మానందం: కూర్పుల మధ్య తేడాలు

వికీకరణ
పంక్తి 1:
{{Infobox person
{{సమాచారపెట్టె వ్యక్తి
| name =కన్నెగంటి బ్రహ్మానందం
| residence =[[హైదరాబాద్]], [[తెలంగాణ]]
| other_names =బ్రహ్మానందం
అరగుండు
ఖాన్ దాదా
కత్తి రాందాసు
| image =Brahmanandam_cu.jpg
| imagesize =150px
| caption =బ్రహ్మానందం
| birth_date ={{birthBirth date and age|1956|02|01}}/ [[1956]] [[ఫిబ్రవరి 1]]
| birth_name =కన్నెగంటి బ్రహ్మానందం
| native_placebirth_place =[[చాగంటివారిపాలెం]] గ్రామం, [[ముప్పాళ్ల]] మండలం, [[గుంటూరు]] జిల్లా
| birth_date ={{birth date and age|1956|02|01}}/ [[1956]] [[ఫిబ్రవరి 1]]
| occupation =హాస్య నటుడు
| birth_place ={{flagicon|IND}}[[ఇండియా]]
| children =2-''కొడుకులు''
[[గౌతమ్]]
| native_place =[[చాగంటివారిపాలెం]] గ్రామం, [[ముప్పాళ్ల]] మండలం, [[గుంటూరు]] జిల్లా
| death_date =
| death_place =
| death_cause =
| known =
| occupation =హాస్య నటుడు
| networth =
| title =
| salary =
| term =
| predecessor =
| successor =
| party =
| boards =
| religion =[[హిందూ]]
| spouse =
| partner =
| children =2-''కొడుకులు''
[[గౌతమ్]]
| father =నాగలింగాచారి
| mother =లక్ష్మీనరసమ్మ
| website =
| footnotes =
| employer = తెలుగు సినిమారంగం
| height =
| weight =
|signature =

'''కన్నెగంటి బ్రహ్మానందం''' ప్రఖ్యాత తెలుగు హాస్య నటుడు. వివిధ భాషలలో వెయ్యికి పైగా సినిమాలలో నటించి 2008 లో గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కాడు. భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారం ఇచ్చింది.<ref name="ఒప్పించుకు తిరుగువాణ్ణి ఈనాడు ఇంటర్వ్యూ">{{cite web|last1=మహమ్మద్|first1=అన్వర్|title=ఒప్పించుకు తిరుగువాణ్ణి|url=http://www.eenadu.net/special-pages/hai/hai-inner.aspx?featurefullstory=19298|website=eenadu.net|publisher=ఈనాడు|accessdate=4 February 2018|archiveurl=https://web.archive.org/web/20180204193048/http://www.eenadu.net/special-pages/hai/hai-inner.aspx?featurefullstory=19298|archivedate=4 February 2018|location=హైదరాబాదు}}</ref>
'''[[బ్రహ్మానందం నటించిన సినిమాలు|బ్రహ్మానందం]]''' ప్రముఖ తెలుగు హాస్య నటుడు. ఈయన పూర్తి పేరు '''[[కన్నెగంటి బ్రహ్మానందం]]'''. తండ్రి కన్నెగంటి నాగలింగాచారి మరియు తల్లి పేరు కన్నెగంటి లక్ష్మీనరసమ్మ. అరగుండుగా, ఖాన్ దాదాగా, కత్తి రాందాసుగా, శంకర్‌దాదా ఆర్.ఎమ్.పి.గా... వైవిధ్యమైన పాత్రల పేర్లతో పేరుగాంచిన నటుడు.
స్వల్పకాలములోనే వివిధ భాషలలో '''900''' కి పైగా సినిమాలలోనటించి, ప్రపంచములోనే అరుదయిన రికార్డు సృష్టించాడు. ఈ విషయం [[గిన్నీస్ ప్రపంచ రికార్డులు]] ([[2008]]వ సంవత్సరం) వారు గుర్తించారు. ఇప్పటికి ఈయన [[తెలుగు సినిమా]] పరిశ్రమలో చాలా ఎక్కువ సినిమాలలో నటిస్తూవున్న హాస్య చక్రవర్తి.

==బాల్యం==
బ్రహ్మానందం [[ఫిబ్రవరి 1]], [[1956]] సంవత్సరంలో [[గుంటూరు]] జిల్లా, [[సత్తెనపల్లి]] తాలూకా [[ముప్పాళ్ల]] మండలం [[చాగంటివారిపాలెం]] గ్రామంలో జన్మించాడు. తండ్రి కన్నెగంటి నాగలింగాచారి మరియు తల్లి పేరు కన్నెగంటి లక్ష్మీనరసమ్మ. తను పుట్టగానే తల్లికి [[గుర్రపువాతం]] వచ్చి, అందరి దృష్టిలో అపరాధిలా నిలిచాడు. అప్పటికే ఆరుగురు పిల్లలకు జన్మనిచ్చిన తల్లి, ఇతని ప్రసవంతో చనిపోతుందని భావించారు. కానీ అదృష్టవశాత్తు ఆమె ప్రాణాలు నిలిచాయి. తల్లి ప్రాణాలు దక్కినా, బ్రహ్మానందం అనే పసివాడిపై మాత్రం అందరిదీ శీతకన్నే.

==చదువు==
Line 45 ⟶ 22:

==సినీరంగ ప్రవేశం==

ఇప్పట్లోలా ఇలా వెళ్లి అలా [[సినిమాలు]] చూసే అవకాశం ఆయనకు ఉండేది కాదు. [[ఉమ్మడి కుటుంబం]]లో మధ్యతరగతి జీవితాన్ని సాగిస్తున్న ఆ ఇంట్లో ఆర్థిక సమస్యలతో పాటూ జనాభా కూడా ఎక్కువే! అమ్మ అప్పుడప్పుడూ ఇరుగు పొరుగుల్ని అనుకరిస్తూ మాట్లాడే హాస్యోక్తులే తనకు వినోదం! తండ్రి రంగస్థల నటుడే అయినా సీరియస్ ప్రొఫెషనేమీ కాదు. తల్లిదండ్రులకున్న కొద్దో గొప్పో కళాభిరుచి తనకీ అబ్బిందేమోనని బ్రహ్మానందం భావిస్తాడు. బాల్యంలో మారాం చేయకుండా బడికి బుద్ధిగానే వెళ్ళినా, ఎస్.ఎస్.ఎల్.సి.లో గట్టిగానే పాసైనా, చిన్న తప్పులు చేసినా, తండ్రి నుంచి బుద్ధితక్కువ వాడంటూ చివాట్లు తప్పేవి కావు. అయితే తెలివితక్కువ వాడని మాత్రం ఆయన ఎన్నడూ అనలేదంటాడు. చదువుతున్నప్పుడే స్వర అనుకరణలు ([[మిమిక్రీ]]) చేయడం, [[సాంస్కృతిక పునరుజ్జీవనం|సాంస్కృతిక]] బృందాలలో (కల్చరల్ ఆర్గనైజషన్) చురుకుగా పాల్గొనడం ఈయనకు అలవడింది. [[అత్తిలి|అత్తిలిలో]] ఉపన్యాసకుడుగా ఉంటూనే పలు నిజజీవితంలోని వ్యక్తులను అనుకరుణ చేస్తూ అందరి ప్రశంసలూ పొందిన బ్రహ్మానందం 1985లో [[దూరదర్శన్]]లో వచ్చిన 'పకపకలు' కార్యక్రమాన్ని సమర్థంగా నిర్వహించగా, మంచి స్పందన వచ్చింది. దూరదర్శన్ తప్ప, ఇతర ఛానెళ్ళేవీ లేని ఆ రోజుల్లో ఎక్కడికి వెళ్ళినా అందరూ బ్రహ్మానందాన్ని ఇట్టే గుర్తు పట్టేవారు.

==తొలి సినిమా==
బ్రహ్మానందాన్ని మొట్టమొదటి సారిగా [[మూవీ కెమెరా]] ముందు మేకప్ వేసి నిలబెట్టినవ్యక్తి దర్శకుడు వేజళ్ల సత్యనారాయణ .<ref name="ఒప్పించుకు తిరుగువాణ్ణి ఈనాడు ఇంటర్వ్యూ"/> నరేశ్ కథానాయకుడిగా నటించిన '[[శ్రీ తాతావతారం]]' అనే చిత్రంలో కథానాయకుడి నలుగురు స్నేహితులలో ఒకడిగా నటించాడు. విశేషం ఏమిటంటే తన పుట్టినరోజు [[ఫిబ్రవరి 1]] వ తేదీన ఆ సినిమాలో తొలి వేషం వేశాడు. 1985లో [[హైదరాబాద్]] వెస్లీ కాలేజీలో మధ్యాహ్నం పన్నెండు గంటలకు హీరో నరేశ్‌తో తీసిన తొలి షాట్ బ్రహ్మానందం నటజీవితానికి శ్రీకారం చుట్టింది. ఈ చిత్రంతో నటించడం ప్రారంభించినా, తొలిసారి విడుదలయిన చిత్రం మాత్రం [[జంధ్యాల]] దర్శకత్వంలో వచ్చిన "[[అహ! నా పెళ్ళంట!]]".

==పేరు తెచ్చిన పాత్ర==
"...పాడె మీద పైసలు ఏరుకొనే వెధవా... పోతావ్‌రా రేయ్... నాశనమై పోతావ్..." అంటూ యజమాని పీనాసితనాన్ని బాహాటంగా కక్కలేక తనలోనే అగ్గిబుగ్గైపోతూ ఆక్రోశాన్ని దిగమింగుకొనే [[అహ! నా పెళ్ళంట !]] లోని అరగుండు పాత్రతో తెలుగు ప్రేక్షకుల దృష్టి అతనిపై పడింది. "అరగుండు వెధవా" అని [[కోట శ్రీనివాసరావు|కోట]]తో తిట్టించుకొన్న ఆ అరగుండు పాత్రే బ్రహ్మానందం, తన హాస్యనట విశ్వరూపాన్ని ప్రదర్శించేలా చేసింది. [[జంధ్యాల]] తను దర్శకత్వం వహిస్తున్న "[[చంటబ్బాయ్]]" సినిమా నిర్మాణ సమయంలో [[చిరంజీవి]]కి పరిచయం చేయడం, తర్వాత "[[పసివాడి ప్రాణం]]"లో ఓ చిన్న పాత్ర వేయడం. ఇలా నలుగుతున్న రోజుల్లో ఆయన ఇచ్చిన అవకాశం అహ నా పెళ్ళంటలో అరగుండు పాత్ర. ఈ పాత్రతో బ్రహ్మానందం నటజీవితాన్ని మలుపు తిప్పేలా చేసిన దర్శకుడు జంధ్యాలను, అలాగే ఆ చిత్రంలో నటించే అవకాశం ఇచ్చిన ఆ చిత్ర నిర్మాత డాక్టర్ [[డి. రామానాయుడు]] ను, ఆ రోజుల్లో అన్ని విధాలా ప్రోత్సహించిన [[చిరంజీవి]]<nowiki/>ని ఎప్పటికీ మరువలేను అంటాడు. ఈ చిత్రంలో వేసిన పాత్ర ఆనాటి నుంచి బ్రహ్మానందం నట జీవితంలో యేడాదికి 35 చిత్రాలకు తగ్గకుండా నటించేందుకు పాదులు తీయడం గమనార్హం.

==ప్రజాదరణ పొందిన ఊత పదాలు==
Line 91 ⟶ 67:
* తక్కువ వ్యవధిలో అత్యధిక చిత్రాల్లో నటించిన నటుడిగా ఆయన తిరుగులేని రికార్డు నెలకొల్పడం విశేషం.
* ప్రతిష్ఠాత్మకమైన [[గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్]]లో అత్యధిక సినిమాలు నటించి నందుకు చోటు దక్కించుకున్న ఏకైక హాస్య నటుడు.

==బయటి లింకులు==
* [http://telugucomedy.com/brahmanandam బ్రహ్మానందం], [http://telugucomedy.com/ తెలుగుకామెడీ.కాం] పై.
* [http://www.hindu.com/mp/2005/05/07/stories/2005050703130300.htm బ్రహ్మానందం గురించి "ది హిందూ" లో వ్యాసం]
* [http://www.brahmifans.com బ్రహ్మానందం అభిమానుల సైటు]

==మూలాలు==
*http://www.sakshi.com/main/SportsDetailsNormal.aspx?catid=168130&subcatid=17&Categoryid=3
{{మూలాలజాబితా}}