కన్నెగంటి బ్రహ్మానందం: కూర్పుల మధ్య తేడాలు

వికీకరణ
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 8:
| birth_place =[[చాగంటివారిపాలెం]] గ్రామం, [[ముప్పాళ్ల]] మండలం, [[గుంటూరు]] జిల్లా
| occupation =హాస్య నటుడు
| children = [[గౌతమ్]], సిద్ధార్థ్<ref name="Serious about his joking"/>
| father =నాగలింగాచారి
| mother =లక్ష్మీనరసమ్మ
| spouse = లక్ష్మి<ref name="Serious about his joking"/>
| website =
}}
'''కన్నెగంటి బ్రహ్మానందం''' ప్రఖ్యాత తెలుగు హాస్య నటుడు. వివిధ భాషలలో వెయ్యికి పైగా సినిమాలలో నటించి 2008 లో గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కాడు. భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారం ఇచ్చింది.<ref name="ఒప్పించుకు తిరుగువాణ్ణి ఈనాడు ఇంటర్వ్యూ">{{cite web|last1=మహమ్మద్|first1=అన్వర్|title=ఒప్పించుకు తిరుగువాణ్ణి|url=http://www.eenadu.net/special-pages/hai/hai-inner.aspx?featurefullstory=19298|website=eenadu.net|publisher=ఈనాడు|accessdate=4 February 2018|archiveurl=https://web.archive.org/web/20180204193048/http://www.eenadu.net/special-pages/hai/hai-inner.aspx?featurefullstory=19298|archivedate=4 February 2018|location=హైదరాబాదు}}</ref> 2005 లో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఆయనకు గౌరవ డాక్టరేటు ప్రధానం చేసింది.<ref name="Serious about his joking">{{cite web|last1=సురేష్|first1=కృష్ణమూర్తి|title=Serious about his joking|url=http://www.thehindu.com/mp/2005/05/07/stories/2005050703130300.htm|website=thehindu.com|publisher=ది హిందు|accessdate=4 February 2018}}</ref>
 
==బాల్యం==
బ్రహ్మానందం [[ఫిబ్రవరి 1]], [[1956]] సంవత్సరంలో [[గుంటూరు]] జిల్లా, [[సత్తెనపల్లి]] తాలూకా [[ముప్పాళ్ల]] మండలం [[చాగంటివారిపాలెం]] గ్రామంలో జన్మించాడు. తండ్రి కన్నెగంటి నాగలింగాచారి మరియు తల్లి పేరు కన్నెగంటి లక్ష్మీనరసమ్మ. తను పుట్టగానే తల్లికి [[గుర్రపువాతం]] వచ్చి, అందరి దృష్టిలో అపరాధిలా నిలిచాడు. అప్పటికే ఆరుగురు పిల్లలకు జన్మనిచ్చిన తల్లి, ఇతని ప్రసవంతో చనిపోతుందని భావించారు. కానీ అదృష్టవశాత్తు ఆమె ప్రాణాలు నిలిచాయి. తల్లి ప్రాణాలు దక్కినా, బ్రహ్మానందం అనే పసివాడిపై మాత్రం అందరిదీ శీతకన్నే.
 
==చదువు==
[[సత్తెనపల్లి]] శరభయ్య హైస్కూలులో విద్యార్థిగా చేరి పాఠాలు నేర్చాడు. తండ్రి కన్నెగంటి నాగలింగాచారి సన్నిహితులైన సున్నం ఆంజనేయులు ప్రోద్బలంతో [[భీమవరం]] డి.ఎన్.ఆర్. కాలేజీలో [[ఇంటర్మీడియట్ విద్య|ఇంటర్మీడియట్]], [[డిగ్రీ]] పూర్తి చేసాడు. [[గుంటూరు]] పీజీ సెంటర్లో [[తెలుగు]] [[సాహిత్యం|సాహిత్యంలో]] ఎమ్మే పట్టా పుచ్చుకొన్నాడు. బ్రహ్మానందం [[అత్తిలి]]లో తొమ్మిది సంవత్సరాలు [[లెక్చరర్|లెక్చరర్‌]]<nowiki/>గా పనిచేశాక సినీరంగంలోకి అడుగుపెట్టాడు.<ref name="Serious about his joking"/>
 
==సినీరంగ ప్రవేశం==
Line 42 ⟶ 43:
 
==కుటుంబం==
బ్రహ్మానందం భార్య పేరు లక్ష్మి. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు గౌతం, సిద్ధార్థ్. ఒకరు ఎం. బి. ఏ మరొకరు బి. టెక్ పూర్తి చేశారు. గౌతమ్ కథానాయకుడిగా [[పల్లకిలో పెళ్ళికూతురు]] అనే చిత్రం వచ్చింది. బ్రహ్మానందం తండ్రికి శిల్పకళ తెలియడంతో ఆయనకు కూడా ఈ కళ కొద్దిగా అలవడింది. ఖాళీ సమయాల్లో బొమ్మలు కూడా గీస్తుంటాడు.<ref name="ఒప్పించుకు తిరుగువాణ్ణి ఈనాడు ఇంటర్వ్యూ"/> తండ్రి నుంచే ఆయనకు పుస్తకాలు చదివే అలవాటు అబ్బింది.<ref name="Serious about his joking"/>
బ్రహ్మానందం కుమారుడు గౌతమ్ కథానాయకుడిగా [[పల్లకిలో పెళ్ళికూతురు]] అనే చిత్రం వచ్చింది.
 
== నటించిన చిత్రాలు ==
Line 48 ⟶ 49:
 
==అవార్డులు - సత్కారాలు==
* నటుడిగా గుర్తింపు నిచ్చిన 'అహ నా పెళ్లంట' చిత్రమే 1987లో ఈయనకి తొలి నంది పురస్కారాన్ని కూడా సాధించిపెట్టింది. [[మనీ]], [[అనగనగా ఒక రోజు]], [[అన్న]], [[వినోదం]] చిత్రాలకు కూడా నంది పురస్కారాలను పొందాడు.
* ఐదు [[కళాసాగర్]] పురస్కారాలు
* తొమ్మిది వంశీ బర్కిలీ పురస్కారాలు