అభిషేక్ బచ్చన్: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:గూగుల్ అనువాద వ్యాసాల అభివృద్ధి ప్రాజెక్టు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[File:Abhishek Bachchan.jpg|right|thumb|అభిషేక్ బచ్చన్]]
'''అభిషేక్ బచ్చన్''' (జననం 1976 ఫిబ్రవరి 5) ప్రముఖ [[బాలీవుడ్]] నటుడు, నిర్మాత, నేపథ్య గాయకుడు. ప్రఖ్యాత నటులు [[అమితాబ్ బచ్చన్]], [[జయ బచ్చన్]] ల కుమారుడు. రెఫ్యూజీ (2000) సినిమాతో హీరోగా తెరంగేట్రం  చేశారు అభిషేక్. ఈ సినిమా కమర్షియల్ గా విజయం సాధించలేకపోయినా, తన నటనతో విమర్శకుల ప్రశంసలు మాత్రం  అందుకున్నారు. ఆ తరువాత ఆయన చేసిన సినిమాలు ఏవీ సరైన విజయాలు కాలేదు. కానీ 2004లో ఆయన ప్రధాన పాత్రలో నటించిన  ధూమ్ సినిమాతో మాత్రం హిందీ సినిమా రంగంలో తన దైన ముద్ర  వేశారు అభిషేక్.
 
"https://te.wikipedia.org/wiki/అభిషేక్_బచ్చన్" నుండి వెలికితీశారు