తొలికోడి కూసింది: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 25:
* సత్తిబాబు
* [[ప్రసాద్ బాబు]]
==పాటలు==
ఈ సినిమాలోని పాటలకు [[ఆత్రేయ]] సాహిత్యాన్ని అందించగా, [[ఎం.ఎస్.విశ్వనాథన్]] బాణీలు కట్టారు.
 
# అందమైన లోకమని రంగురంగులుంటాయని - [[ఎస్.జానకి]]
# పోలీసు ఎంకటసామి నీకు పూజారయ్యాడే ప్రేమ పూజారయ్యడే - [[ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం]]
# ఎప్పుడో ఏదో చూచి ఇప్పుడా ఇదే తలచి - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, [[పి.సుశీల]]
# కుదిరిందా రోగం నాయాలా జరిగిందా న్యాయం - ఎస్.జానకి
# ఒలమ్మీ ఓ మడివేలమ్మీ నీ మొకమిలా మిలా మిలా మెరిసింది - [[ఎల్.ఆర్.ఈశ్వరి]]
 
==పురస్కారాలు==
"https://te.wikipedia.org/wiki/తొలికోడి_కూసింది" నుండి వెలికితీశారు