శ్రీశైల క్షేత్రం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 87:
====ఫాలధార, పంచధారలు====
[[బొమ్మ:Srisailam 6.jpg|thumb|left|250px|పాలధార-పంచధారలు]]
శిఖరేశ్వరమునకు, సాక్షిగణపతి గుడికి మధ్యగా [[హటికేశ్వరముహటకేశ్వరము]] నకు సమీపాన అందమయిన లోయలో ప్రశాంత ప్రదేశంలో జగద్గురు శంకరాచార్య తపమాచరించిన ప్రదేశము ఉంది. ఇక్కడి శిలపై శంకరుని పాదముద్రలు ఉన్నాయి. కొండపగులులనుండి [[పంచధార]] (ఐదుధార) లతో ఉరికివచ్చే జలాలు చల్లగా ఏ కాలంలోనైనా ఒకే మాదిరిగా ప్రవహిస్తూ ఒక్కొక్కథార ఒక్కొక్క రుచితో నుండుట ఇక్కడి ప్రత్యేకత. ఒకథార నుండి జలము సేవించి ప్రక్కమరొక దాని నుండి సేవిస్తే మార్పు తెలుస్తుంది.
 
====[[ఆది శంకరాచార్యుడు]] తపస్సు చేసిన ప్రదేశం====
"https://te.wikipedia.org/wiki/శ్రీశైల_క్షేత్రం" నుండి వెలికితీశారు