వేలు నాచియార్: కూర్పుల మధ్య తేడాలు

changed mistakes, added info table.
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
|+ <big>'''వేలు నాచియార్'''</big>
|colspan=2 align=center style="border-top:1px #CCCCCC solid"|[[దస్త్రం:Sivagangai Aranmanai.jpg|thumb|శివగంగై వద్ద తన నివాసము ముందు నాచియార్ విగ్రహము]]
 
|colspan=2 align=center style="border-top:1px #CCCCCC solid"|
|-
|'''పాలనాకాలము:'''
|'''పరిపాలనా కాలము:'''
|1780-1790
|
|
|-
| align="left" style="border-top:1px #CCCCCC solid" |'''బిరుదు:'''|| style="border-top:1px #CCCCCC solid" |వీరమంగై
|
|
|-
| align="left" style="border-top:1px #CCCCCC solid" |'''జననం:'''|| style="border-top:1px #CCCCCC solid" |జనవరి 3, 1730
Line 41 ⟶ 35:
'''రాణి [[వేలు నాచియార్]]''' (3 జనవరి 1730 – 25 డిసెంబరు 1796) [[శివగంగై|శివగంగ]] సంస్థానాన్ని 1780-1790 మధ్యలో పరిపాలించిన [[రాణి]]. ఈమె [[బ్రిటిష్]] అధికారానికి వ్యతిరేకంగా పోరాడిన మొట్టమొదటి [[భారత దేశము|భారతీయ]] మహారాణి. ఈమె ధైర్యసాహసాలకి గుర్తుగా [[తమిళులు]] ఈమెను వీరమంగై ("వీరవనిత") అని పిలుస్తారు.{{మూలాలు అవసరం}}
== జీవితం ==
వేలు నాచియార్ [[రామనాథపురం]] ప్రాంతానికి యువరాణి. ఈమె రామనాడు రాజ్యాన్ని పరిపాలించిన రాజా చెల్లముత్తు విజయరఘునాథ సేతుపతి మరియు రాణి సాకందిముత్తల్ ల ఏకైక పుత్రిక. నాచియార్ చిన్నతనం నుండే యుద్ధవిద్యలలో ఆరితేరింది. [[విలువిద్య]], గుర్రపుస్వారీ, వలరి, సిలంబం(కర్ర [[సాము]]కర్రసాము వంటి యుద్ధనైపుణ్యాలలో దిట్ట. అంతే కాదు, చాలా భాషలలో పండితురాలు. [[ఫ్రెంచి భాష|ఫ్రెంచి]], [[ఆంగ్ల భాష|ఆంగ్లము]] ఇంకా [[ఉర్దూ భాష|ఊర్దూ]]<nowiki/>భాషలు ఆమెకి కరతలామలకం. ఈమెకు శివగంగై రాజైన మన్నార్ ముత్తువడుగనాథ పెరియవ ఉడైతేవర్ తో [[వివాహం]]<nowiki/>జరిగింది. వీరికి ఒక పుత్రిక కూడా జన్మించింది. ఈమె భర్తను బ్రిటిష్ సైనికులు, ఆర్కాట్ నవాబు కొడుకుకలిసి కైలయార్ కోయిల్ యుద్ధం లో హతమార్చారు. దీంతో నాచియార్ యుద్ధానికిసన్నద్ధమైంది. కానీ సైన్యం లేకపోవడంతో [[దిండిగల్]] వద్ద విరూపాక్షి ప్రాంతంలో పలయకారర్ కొపాల నాయక్కర్ అండలో  తన [[కుమార్తె]]<nowiki/>తో కలిసి ఎనిమిదేళ్లపాటు తలదాచుకోవలసి వచ్చింది.
 
ఈ కాలంలోనే గోపాల్ నాయకర్ మరియు సుల్తాన్ [[హైదర్ అలీ]] సహకారంతో సైన్యాన్ని సమకూర్చుకుని, 1780 లో బ్రిటిష్ వారిపై సమరశంఖం పూరించింది నాచియార్. బ్రిటిష్ ఆయుధాగారన్ని తన సేనా నాయికురాలైన కుయిలి ఆత్మాహుతి ద్వారా నాశనం చేసింది  "ఉడైయాల్" అనే స్త్రీసేనను పోరాటంలో మరణించిన తన దత్తపుత్రిక పేరుతో స్థాపించింది. తన సాహసంతో రాజ్యాన్ని తిరిగి కైవశం చేసుకుంది. ఎన్నో కష్టాలకోర్చి చివరికి  తన  రాజ్యాన్ని  తిరిగి సంపాదించిన అతికొద్దిమందిలో నాచియార్ ఒకరు. 1970 లో ఆమె తరువాత ఆమె కుమార్తె వెల్లచ్చి [[శివగంగై|శివగంగ]]<nowiki/>సంస్థానానికి రాణి అయింది. హైదర్ ఆలీ సైన్యం సహాయంతో ఆర్కాట్ నవాబును కూడా ఓడించింది. వీరవనిత అనే నామాన్ని సార్ధకపరచుకొంది.
"https://te.wikipedia.org/wiki/వేలు_నాచియార్" నుండి వెలికితీశారు