ఆది పరాశక్తి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 16:
}}
[[File:God marriage AS.jpg|right|thumb|250px|సాక్షాత్ పరమశివుని స్త్రీ రూపమే శక్తి]]
'''[[ఆది పరాశక్తి]]'''<ref>Chandi Charitra | Salrbloh Granth - Sikhism</ref><ref>Devi Bhagavati - ‘Nirguna’ and ‘Virupa’ Shakti | http://www.kamakoti.org/kamakoti/details/devibhagvatpurana5.html</ref> హైందవ పురాణాల ప్రకారం సర్వశక్తిమంతురాలైన [[దేవత]]. పరబ్రహ్మ స్వరూపం. [[శక్తి ఆరాధన|శాక్తేయం]]లో ఆది పరాశక్తే పరమసత్య స్వరూపంగా గుర్తింపబడింది. [[దేవి భాగవత పురాణము]]లో ఈ సమస్త సృష్టి యొక్క మూల సృష్టికర్త, పరిరక్షకురాలు మరియు వినాశకారి ఆది పరాశక్తే అని సూచించబడింది.
 
[[శక్తి ఆరాధన|శాక్తేయం]] ప్రకారం ఆది పరాశక్తి శూన్యబిందు, అనగా దివ్యమైన శూన్య స్త్రీ శక్తి<ref>Srimad Devi Bhagwatam, Devi Gita, Brahmand Purana, Sunder Lehri</ref>. ఈ శక్తి యొక్క సార్వత్రిక [[ఆత్మ]] ([[పురుషుడు]]) మరియు [[ప్రకృతి]] శక్తికి జన్మించిన [[అంశములు]]. [[దుర్గ|దుర్గా దేవి]] ఆది పరాశక్తి యొక్క సమీప రూపాంతరము. ఆది పరాశక్తి యొక్క మానవ రూపమే శక్తికి, సౌందర్యానికి [[దేవత]] అయిన [[దుర్గా దేవి]]. దుర్గా దేవి [[సాత్విక(సాత్విక్)|సాత్విక]], రాజసిక మరియు తామసిక గుణాలు మూడూ కలసిన ఆది పరాశక్తి యొక్క భౌతిక రూపము<ref>{{cite web|title=Primary Deity - Parashakthi Karumari Amman - Divine Eternal Mother (Heart of Divine Love)|url=https://www.parashakthitemple.org/parashakthi.aspx|website=https://www.parashakthitemple.org/|publisher=Parashakti Temple|accessdate=6 December 2014}}</ref>. అయితే, అనంత విశ్వానికి అధినేత్రి అయిన ఆది పరాశక్తి రూపం లేనిదీ, నిర్గుణ బ్రహ్మ అనే వాదన కూడా ఉంది. ఈ వాదన ప్రకారం ఆది పరాశక్తి ఒక '''దివ్యమైన, స్వచ్ఛమైన, శాశ్వతమైన చైతన్యము'''. ఆదిమ శక్తి తనే కావటం మూలాన ఇతర దేవతలకి కూడా తనే మూలము. కావున ఆది పరాశక్తే అఖండ సత్యం. ఈ శక్తి దానికై అదే [[సంపూర్ణం]]. ఆది పరాశక్తి భర్త లేనిది. కానీ ఈ జగత్తుకి శివుడిని ఆహ్వానించటానికి తాను [[స్త్రీ]] రూపంలో జన్మనెత్తినది<ref>{{cite web|last1=Vishwa|first1=Amara|title=Creation part 8 – Shiva Loka (Kailasa)|url=http://www.vishwaamara.com/higher-realities/creation-part-8-shiva-loka-kailasa/|website=vishwaamara.com|publisher=VishwaAmara|accessdate=15 December 2014}}</ref>.
 
[[హిందూ మతం]]లో '''ఆది పరాశక్తి''' అనగా ఈ సమస్త విశ్వాన్ని నడిపించే ఒక దివ్య శక్తి. స్త్రీ యొక్క సృజనాత్మక శక్తికి దైవత్వాన్ని ఆపాదించే ఒక భావన. భూభాగం పై ఆది పరాశక్తి ప్రాథమికంగా ఫలవంతమైన స్త్రీ స్వరూపంలో అవతరించిననూ పురుషావతారంలోనూ ఆ శక్తి నిగూఢంగా దాగి ఉంది.
"https://te.wikipedia.org/wiki/ఆది_పరాశక్తి" నుండి వెలికితీశారు