పెమ్మసాని నాయకులు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 1:
{{వికీకరణ}}
{{వర్గీకరణ}}
'''పెమ్మసాని కమ్మ సామ్రాజ్యం''' (లేక) '''పెమ్మసాని కమ్మరాజులు''' (లేక) '''పెమ్మసాని కమ్మ నాయకులు''' [[దక్షిణ భారతదేశము|దక్షిణభారతదేశ]]మందు ముఖ్యముగా [[విజయనగర సామ్రాజ్యము|విజయనగర సామ్రాజ్య]] కాలములో [[గండికోట]] పాలకులుగా ప్రశస్తమగు సేనాధిపతులుగా పేరుప్రఖ్యాతులుగాంచిరి. వీరి పూర్వీకులు కమ్మనాటిలోని [[బెల్లంకొండ]]కు చెందిన ముసునూర్ల గోత్రీకులు.
[[File:Bellamkonda fort.JPG|thumb|బెల్లంకొండ కోట]]

1424వ<ref>రాబర్ట్ సెవెల్, విజయనగర ఎంపైర్</ref> సంవత్సరములో [[ఓరుగల్లు]] పతనమైన పిమ్మట వీరు [[విజయనగరము]]నకు తరలిపోయి ఆ తరువాత రెండు శతాబ్దములు దక్షిణభారతదేశమును [[హిందూమతము]]<nowiki/>ను రక్షించుటకు పాటుపడిరి.
 
==మూలము==
"https://te.wikipedia.org/wiki/పెమ్మసాని_నాయకులు" నుండి వెలికితీశారు