"కాకతీయులు" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
(తగిన ఆధారములు సమర్పించడం జరిగింది)
ట్యాగు: రద్దుచెయ్యి
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
|government_type = రాజరికము
|
|year_start = 1163750
|year_end = 1323
|
}}
{{కాకతీయులు}}
'''కాకతీయులు''' ఆంధ్రప్రదేశ్, తెలంగాణా ప్రాంతాలను క్రీ. శ. 1163{{sfnp|Talbot|2001|p=26}}750 నుండి క్రీ. శ. 1323 వరకు పరిపాలించిన రాజవంశము<ref>Gribble, J.D.B., History of the Deccan, 1896, Luzac and Co., London</ref>. క్రీ. శ. 8వ శతాబ్దము ప్రాంతములో [[రాష్ట్రకూటులు|రాష్ట్రకూటుల]] సేనానులుగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన [[కాకతీయులు]] ఆంధ్రదేశాన్ని అంతటిని ఒకే త్రాటిపైకి తెచ్చి పరిపాలించారు <ref>కాకతీయులు; Sastry, P.V. Parabrahma, The Kakatiyas of Warangal, 1978, Government of Andhra Pradesh, Hyderabad</ref>. శాతవాహనుల అనంతరం ఆంధ్రదేశాన్ని, జాతినీ సమైక్యం చేసి, ఏకచ్ఛత్రాధిత్యం క్రిందికి తెచ్చిన హైందవ రాజవంశీయులు కాకతీయులొక్కరే<ref>Durga Prasad G, History of the Andhras up to 1565 A. D., 1988, P. G. Publishers, Guntur</ref>. కాకతీయుల కాలంలోనే [[ఆంధ్ర ప్రదేశ్|ఆంధ్ర]], [[త్రిలింగ]] పదాలు సమానార్థకాలై, దేశపరంగా, జాతిపరంగా ప్రచారం పొందాయి. కాకతీయులు [[కమ్మ]] కులానికి చెందిన వారు. వీరు ఆంధ్రదేశాధీశ్వర బిరుదు ధరించారు.<ref>ఆంధ్రుల చరిత్ర - బి.ఎస్.ఎల్.హనుమంతరావు</ref>.
 
వీరి రాజధాని [[ఓరుగల్లు]] (నేటి వరంగల్లు).
326

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2299012" నుండి వెలికితీశారు