ముసునూరి కాపయ నాయుడు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 1:
[[ఆంధ్ర]] లేక [[తెలుగు]] దేశ [[చరిత్ర]]<nowiki/>లో సువర్ణాక్షరములతో లిఖించ దగిన పేర్లు [[శాతవాహన]] చక్రవర్తి [[గౌతమీపుత్ర శాతకర్ణి]], [[కాకతీయ]] గణపతిదేవ, ముసునూరి ప్రోలయ నాయుడు, [[ముసునూరి కాపయ నాయుడు]], మరియు [[శ్రీ కృష్ణదేవరాయలు]]. వీరందరూ తెలుగుదేశ ఐక్యతకూ, తెలుగు వారి స్వాతంత్ర్యమునకూ, వారి ఉన్నతికీ పాటుబడిన యుగపురుషులు.
 
[[బొమ్మ:Warangal fort.jpg|150px|thumb|ఓరుగల్లు, కాపయ నాయుడి రాజధాని]]
 
[[కాపయ నాయుడి రాజధాని ఓరుగల్లు]]
 
కాపయ ప్రోలయకు కుడి భుజము వంటివాడు. ప్రోలయ నాయకత్వము క్రింద తెలుగు నాయకులు చేసిన విముక్తి పోరాటము ఫలించి క్రీ.శ. 1326లో (ఫిబ్రవరి-ఏప్రిల్ మాసముల మధ్య) తీరాంధ్రదేశము విముక్తమైనది. హిందూధర్మము పునరుద్ధరింపబడింది. విలస [[తామ్రము|తామ్ర]] శాసనములో ప్రోలయ ఘనత శ్లాఘించబడినది<ref>విలస తామ్ర శాసనము: Venkataramanayya, N. and Somasekhara Sarma, M. 1987, Vilasa Grant of Prolaya Nayaka, Epigraphica Indica, 32: 239-268</ref>. వయోభారముతో ప్రోలయ రాజ్యాధికారాన్ని కాపయ నాయుడుకు అప్పగించి రేకపల్లి కోటకు తరలిపోతాడు. ఆతని వాంఛ తెలుగు దేశమును పూర్తిగా మ్లేఛ్ఛుల నుండి విముక్తి చేయుట.