వీరుడొక్కడే: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , నేపధ్య → నేపథ్య, పెళ్లి → పెళ్ళి (4), ( → ( using AWB
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 17:
}}
 
భీమవరం టాకీస్ పతాకంపై తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మాతగా శివ దర్శకత్వంలో తెలుగులోకి[[తెలుగు సినిమా|తెలుగు]]<nowiki/>లోకి విడుదలయిన అనువాద చిత్రం "'''వీరుడొక్కడే'''". [[తమిళం]]లో వీరం పేరుతో ఈ సినిమాను నిర్మించిన [[విజయా పిక్చర్స్]] తెలుగులో కూడా విడుదల చేసింది. [[అజిత్ కుమార్]], [[తమన్నా]] జంటగా నటించిన ఈ సినిమాకి [[దేవి శ్రీ ప్రసాద్]] సంగీతదర్శకుడిగా, వెట్రి ఛాయాగ్రాహకుడిగా, కాశీ విశ్వనాథన్ ఎడిటర్ గా పనిచేసారు. తమిళంలో[[తమిళ భాష|తమిళం]]<nowiki/>లో భారీ విజయాన్ని అందుకున్న ఈ సినిమా తెలుగులో మార్చి 21, 2014న భారిగా విడుదలయ్యింది.<ref>{{cite web|url=http://telugu.oneindia.in/movies/box-office/ajith-s-veerudokkade-release-date-131935.html|title=అజిత్ "వీరుడొక్కడే" విడుదల తేదీ ఖరారు|publisher=వన్ఇండియా|date=March 12, 2014|accessdate=March 21, 2014}}</ref>
 
== కథ ==
పంక్తి 23:
 
== సంగీతం ==
[[దేవి శ్రీ ప్రసాద్]] ఈ సినిమాకి సంగీతం అందించాడు. ఈ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం మార్చి 19, 2014న [[హైదరాబాద్]]లో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో [[తమ్మారెడ్డి భరద్వాజ]], కె.వి.వి. సత్యనారాయణ, జె.కె.భారవి, మల్టీడైమన్షన్ వాసు, [[శివనాగేశ్వరరావు]], ప్రసన్నకుమార్, మారుతి తదితరులు హాజరయ్యారు.<ref>{{cite web|url=http://www.andhrajyothy.com/node/76963|title="వీరుడొక్కడే" ఆడియో విడుదల|publisher=[[ఆంధ్రజ్యోతి]]|date=March 19, 2014|accessdate=March 21, 2014}}</ref>
 
*మంచివాణ్ణి - [[మనో]]
"https://te.wikipedia.org/wiki/వీరుడొక్కడే" నుండి వెలికితీశారు