తాండూర్ నాపరాతి పరిశ్రమ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
[[బొమ్మ:Tandur Stones 03.jpg|thumb|250px|<center>మందంగా ఉన్న రాతిని నిలువుగా చీలుస్తున్న యంత్రం</center>]]
[[బొమ్మ:Tandur Stones 04.jpg|thumb|250px|<center>నాపరాతి గని, కార్మికులు</center>]]
భవనాల నిర్మాణంలో ఫ్లోరింగ్‌కు వాడే నాపరాతి పరిశ్రమకు [[వికారాబాదు జిల్లా]] [[తాండూర్ (రంగారెడ్డి)|తాండూర్]] ప్రసిద్ధి చెందినది. ఇక్కడ విస్తరించి ఉన్న నాపరాతి పరిశ్రమలే [[తాండూర్ నాపరాతి పరిశ్రమగాపరిశ్రమ]]<nowiki/>గా పేరు సంపాదించినది. గనులనుంచి వెలికితీసిన నాపరాతిని పాలిషింగ్ పరిశ్రమ ద్వారా నునుపుగా మార్చి దేశంలోని[[దేశం]]<nowiki/>లోని వివిధ ప్రాంతాలకు ఎగుమతి చేయటలో తాండూర్ ప్రసిద్ధిగాంచినది. తాండూర్ పట్టణములోనే కాకుండా పరిసర ప్రాంతాలలో కూడా ఈ పరిశ్రమ విస్తరించి ఉన్నది. [[సిరిగిరిపేట్]], [[ఓగిపూర్]], [[మల్కాపూర్ (తాండూర్)|మల్కాపూర్]], [[కరణ్‌కోట్]], [[బషీరాబాద్‌]] ప్రాంతాలలో నాపరాతి గనులు విస్తారంగా వ్యాపించి ఉన్నాయి. గతంలో బంజరు భూములుగా వదలిచేసిన ఈ ప్రాంతాలు ప్రస్తుతం కనకపు కాసులు వెదజల్లుతున్నాయి. ఎంతోమంది ఔత్సాహికులు ఈ పరిశ్రమలను ఏర్పాటుచేసి తాము లబ్దిపొందడమే కాకుండా పలు కార్మికులకు ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నారు.
 
==నాపరాతి పరిశ్రమ దశలు==
పంక్తి 22:
*భూమిలో ఎక్కువ లోతులో కాకుండా పై భాగంలోనే లభ్యం కావడంతో ఖర్చు తక్కువగా ఉంటుంది.
==సమస్యలు==
తాండూర్ ప్రాంతంలో నాపరాతి పరిశ్రమ వలన [[కాలుష్యం]] విపరీతంగా వెదజల్లుతోంది. పాలిషింగ్ సమయంలో నాపరాయి పొడిరూపంలో గాలిలో[[గాలి]]<nowiki/>లో కలిసి పనిచేసే కార్మికులకే కాకుండా పరిసరప్రాంతంలో ఉన్నవారికి కూడా సమస్యలు కలుగజేస్తుంది. రాత్రిసమయంలో పరిశ్రమల వలన వచ్చే శబ్దం వల్ల కూడా అనేక అనర్థాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా అక్కడ పనిచేసే కార్మికుల [[ఆరోగ్యం]] విపరీతంగా దెబ్బతింటుంది. నిత్యం ట్రాఫిక్ వలన అనేక [[రోడ్డు ప్రమాదాలు]] జరుగుతున్నాయి.
{{వికారాబాదు జిల్లాకు సంబంధించిన విషయాలు|state=collapsed}}
{{తాండూరుకు సంబంధించిన విషయాలు}}