రొట్టె: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ) → ) (4) using AWB
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 4:
{{nutritionalvalue | name=Bread, whole-wheat (typical) | kJ=1029 | fat=4 g | carbs=46 g | fiber=7 g | protein=10 g | niacin_mg=4 | thiamin_mg=0.4 | riboflavin_mg=0.2 | sodium_mg=527 | right=1}}
 
'''[[రొట్టెలు]]''' (Bread) ఆహారధాన్యాల [[పిండి]]కి [[నీరు]] కలిపి తయారుచేసిన మెత్తని ఆహార పదార్ధము.<ref>"bread." Britannica Concise Encyclopedia. Encyclopædia Britannica, Inc., 2006. Answers.com 19 Feb. 2008. http://www.answers.com/topic/bread</ref> వీనిలో కొన్ని ముక్కలుగా కోసి తింటాము. వీనిలో [[ఉప్పు]], [[కొవ్వు]], మెత్తబడడానికి [[ఈస్ట్]] (Yeast) మొదలైనవి ప్రధానంగా చేరుస్తారు. కొన్నింటిలో [[పాలు]], [[గుడ్డు]], [[పంచదార]], మసాలా దినుసులు, [[పండ్లు]], [[కూరగాయలు]], గింజలు మొదలైనవి కూడా కలుపుతారు. రొట్టెలు మానవులు భుజించే ఆహార పదార్ధాలలో అతి ప్రాచీనమైనవి.
 
తాజా రొట్టె మంచి [[రుచి]], [[వాసన]], నాణ్యత కలిగి దుదిలాగ మెత్తగా ఉంటుంది. దీనిని తాజాగా ఉంచడం చాలా ముఖ్యం. గట్టిపడిపోతే రొట్టె పాడయినట్లుగా భావిస్తారు. ఆధునిక రొట్టెలు కొన్ని సారులు కాగితం లేదా ప్లాస్టిక్ పొరతో చుట్టివుంచుతారు, లేదా రొట్టెలకోసం ప్రత్యేకమైన పెట్టె (Breadbox) లలో నిలువచేస్తారు. తడిగా ఉన్న ప్రదేశాలలో రొట్టె మీద [[బూజు]] (Mold) పడుతుంది. అందువలన వీటిని తక్కువ ఉష్ణోగ్రత వద్ద ఉంచడం మంచిది.
 
== రొట్టెలలో రకాలు ==
"https://te.wikipedia.org/wiki/రొట్టె" నుండి వెలికితీశారు