వసుదేవుడు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 7:
| children = [[బలరాముడు]], [[సుభద్ర]], [[శ్రీ కృష్ణుడు]]
}}
'''[[వసుదేవుడు]]''' హిందూ పురాణాల ప్రకారం [[శ్రీ కృష్ణుడు|శ్రీకృష్ణుని]] తండ్రి. ఆయన [[చెల్లెలు]] [[కుంతీదేవి]]ని [[పాండురాజు]] కిచ్చి [[వివాహం]] చేశారు. వసుదేవుడు [[కశ్యపుడు|కశ్యప మహర్షి]] యొక్క అంశతో జన్మించాడు. శ్రీకృష్ణునికి తండ్రి పేరును పోలిన ''వాసుదేవుడు'' అనే పేరు కూడా ఉంది. <ref>The Cattle and the Stick: An Ethnographic Profile of the Raut of Chhattisgarh -Page 16</ref> హరివంశ పురాణం ప్రకారం [[నందుడు]], వసుదేవుడు అన్నదమ్ములు.<ref>[http://books.google.co.in/books?ei=VD-QTZagH8qycMXUmYsK&ct=result&id=wT-BAAAAMAAJ&dq=krishna+was+abhira&q=yaduvansi Lok Nath Soni, The cattle and the stick: an ethnographic profile of the Raut of Chhattisgarh. Anthropological Survey of India, Govt. of India, Ministry of Tourism and Culture, Dept. of Culture (2000).]</ref>
 
==చారిత్రక నేపథ్యం==
వసుదేవుడు అనే పేరు క్రీపూ 1000 నుంచి వైష్ణవ సాంప్రదాయంతో ముడిపడి ఉంది. ఆ కాలానికి వాసుదేవుడు (వసుదేవుని కుమారుడు వాసుదేవుడు అంటే శ్రీకృష్ణుడు) [[బ్రహ్మము|బ్రహ్మం]] గా ఆరాధింపబడేవాడు. దీనికి గ్రంథాల రూపంలోనూ, [[పురాతత్వ శాస్త్రం|పురాతత్వ]] పరిశోధనల రూపంలోనూ ఆధారాలున్నాయి. [[మహానారాయణ ఉపనిషత్తు]]లో ఏడవ అధ్యాయంలో <ref name="srinivaschari132">SM Srinivaschari (1994), Vaiṣṇavism: Its Philosophy, Theology, and Religious Discipline, Motilal Banarsidass, ISBN 978-8120810983, page 132-134, 212-218</ref> ఒక శ్లోకం ఇలా ఉంది.
<poem>
నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి, తన్నో విష్ణుః ప్రచోదయాత్
"https://te.wikipedia.org/wiki/వసుదేవుడు" నుండి వెలికితీశారు