పాథోజెన్: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:వైద్య శాస్త్రము చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
జీవశాస్త్రంలో '''పాథోజెన్''' అంటే ఏదైనా రోగాలను కలిగించే క్రిమి. ఈ పదం 1880వ దశకంలో వాడుకలోకి వచ్చింది.<ref>{{Dictionary.com|Pathogen|accessdate August 17, 2013}}</ref> సాధారణంగా ఈ పదాన్ని రోగకారకాలైన వైరస్, బ్యాక్టీరియా, ప్రోటోజోవా, శిలీంధ్రాలు లాంటి సూక్ష్మజీవులన్నింటికీ కలిపి వాడుతుంటారు. వీటిని గురించి అధ్యయనం చేసే శాస్త్త్రాన్ని [[పాథాలజీ]] అంటారు.
 
== రకాలు ==
=== బ్యాక్టీరియా ===
సాధారణంగా కనిపించే 1 నుంచి 5 మైక్రోమీటర్ల పొడవుండే బ్యాక్టీరీయా మానవులకు హానికరమైనవి కావు అలాగని ఉపయోగకరమైనవీ కావు. చాలా స్వల్ప భాగం అంటు రోగాలను కలుగజేయగలవు.
 
=== వైరస్ ===
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/పాథోజెన్" నుండి వెలికితీశారు