రాజన్న జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

చి జిల్లా రేఖా పటం మీడియా ఫైలు ఎక్కించాను
చి ప్రభుత్వ ఉత్తర్వుల లంకె కూర్పు చేసాను
పంక్తి 2:
సిరిసిల్ల జిల్లా మరియు రెవెన్యూ డివిజను రేఖా చిత్రం,
]]
'''రాజన్న సిరిసిల్ల జిల్లా''' [[తెలంగాణ|తెలంగాణ రాష్ట్రం]]లోని 31 జిల్లాలలో ఒకటి.<ref name="”మూలం”">http://sircilla.telangana.gov.in/wp-content/uploads/2016/10/228.Rajanna-228.pdf</ref>
 
ఈ జిల్లా అక్టోబరు 11, 2016న కొత్తగా అవతరించింది.<ref>తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య 228 తేది 11-10-2016</ref> ఈ జిల్లాలో ఒక రెవెన్యూ డివిజన్, 13 రెవెన్యూ మండలాలు ఉన్నాయి. జిల్లా కేంద్రము సిరిసిల్ల. ఈ జిల్లాలోని అన్ని మండలాలు పూర్వపు [[కరీంనగర్ జిల్లా]]కు చెందినవి.<ref name="”మూలం”2">తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 228 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016</ref>
 
==భౌగోళికం, సరిహద్దులు==
భౌగోళికంగా ఈ జిల్లా ఉత్తర తెలంగాణలో ఉంది. ఉత్తరాన [[జగిత్యాల జిల్లా]], తూర్పున [[కరీంనగర్ జిల్లా]], దక్షిణాన [[సిద్ధిపేట జిల్లా]], పశ్చిమాన [[కామారెడ్డి జిల్లా]], వాయువ్యాన [[నిజామాబాదు జిల్లా]]లు సరిహద్దులుగా ఉన్నాయి.
 
==జిల్లాలోని మండలాలు==
{{col-begin}}
{{col-2}}
పంక్తి 30:
 
==మూలాలు==
{{Reflist}}
 
== వెలుపలి లింకులు ==
[[వర్గం:తెలంగాణ జిల్లాలు]]
[[వర్గం:రాజన్న సిరిసిల్ల జిల్లా]]
"https://te.wikipedia.org/wiki/రాజన్న_జిల్లా" నుండి వెలికితీశారు