వెనిగళ్ళ సుబ్బారావు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{మొలక}}
[[రేపల్లె|రేప]]<nowiki/>ల్లె నివాసి. ప్రముఖ ప్రకృతి [[వైద్యులు]], ప్రముఖ చిత్రకారులు. ప్రముఖ [[హేతువాదులు|హేతువాద]] ఉద్యమ నాయకులు. ప్రముఖ సంస్కృతాంధ్ర పండితులు. వీరు చిత్రించిన అనేక చిత్రాలు నేటికీ [[రేపల్లె]] మునిసిపల్ హైస్కూలులో లభిస్తాయి.
 
రేపల్లె సమీపంలోని [[పెనుమూడి]] గ్రామంలో ప్రకృతి ఆశ్రమం నెలకొల్పి అనేకమందికి ఆరోగ్యం ప్రసాదించారు. హేతువాద ఉద్యమ నాయకులుగా కొన్ని వేల ఆదర్శ వివాహాలు చేయించారు. చిత్రకారులుగా [[వెల్లటూరు]]<nowiki/>లోని నవరంగ్ చిత్రకళా నికేతన్‌లో అనేక మంది చిత్రకారులను తయారు చేశారు.