శ్రీ తల్పగిరి రంగనాథస్వామి దేవస్థానం (నెల్లూరు): కూర్పుల మధ్య తేడాలు

చి సవరణ
ట్యాగు: 2017 source edit
చి ఒకే
ట్యాగు: 2017 source edit
పంక్తి 22:
విజయవాడ - గూడూరు రైలు మార్గములో నెల్లూరు రైల్వే స్టేషన్ కలదు. ఇక్కడ అన్ని ముఖ్య రైలు ఆగుతాయి. రైల్వే స్టేషన్ కు పశ్చిమ & తూర్పు ప్రవేశ ద్వారములున్నాయి. పశ్చిమ ప్రవేశ ద్వారం (PF No.1) నకు సుమారు ఒక కీ.మీ దూరంలో తల్పగిరి శ్రీ రంగనాథ స్వామి ఆలయం ఉంది. ఆటోలు దొరుకుతాయి.
బస్సు
రాష్ట్రం లోని అన్ని ప్రాంతములు నుంచి నెల్లూరు కు బస్సులు కలవు. నెల్లూరు నందు రెండు బస్ స్టాండ్స్ ఉన్నాయి. RTC మెయిన్ బస్ స్టాండు & ఆత్మకూరు బస్ స్టాండ్. ఆలయం నకు ఆత్మకూరు బస్ స్టాండ్ కొంత దగ్గరవుతుంది.
=వసతిసౌకర్యములు=
గాంధీ బొమ్మ సెంటర్ లో యాత్రికులుకు వసతులు దొరుకుతాయి