పిట్ ఇండియా చట్టం: కూర్పుల మధ్య తేడాలు

658 బైట్లు చేర్చారు ,  5 సంవత్సరాల క్రితం
"Pitt's India Act" పేజీని అనువదించి సృష్టించారు
"Pitt's India Act" పేజీని అనువదించి సృష్టించారు
"Pitt's India Act" పేజీని అనువదించి సృష్టించారు
పంక్తి 8:
 
బోర్డుకు ప్రెసిడెంట్ అధ్యక్షత వహించేవాడు, తర్వాతి కొద్దికాలానికే ఈ పదవి ఈస్టిండియా కంపెనీ వ్యవహారాల మంత్రిగా మారింది. సెక్షన్ 3 ప్రకారం ప్రెసిడెంటుగా రాజ్య కార్యదర్శి ఉండాలి, కాని పక్షంలో ఛాన్సలర్ ఆఫ్ ఎక్స్ చెకర్ ఉండాలి, అదీ కుదరిని పక్షంలో ఇతర కమీషనర్ల కన్నా సీనియర్ ఆ పదవి స్వీకరించవచ్చు.
 
చట్టం ప్రకారం, కంపెనీ చేతిలోని ప్రభుత్వాన్ని బోర్డు పర్యవేక్షించి, నిర్దేశించి, నియంత్రించాలి,<ref>John Keay, ''The Honourable Company. ''</ref> ఈ పర్యవేక్షణ, నియంత్రణ, నిర్దేశాల కిందనే కంపెనీ పౌర, సైనిక, రెవెన్యూ వ్యవహారాలు నిర్వహణ, చట్టాల రూపకల్పన జరుగుతుంది.
 
== చReferences ==
<references />
40,334

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2299602" నుండి వెలికితీశారు