సేఫ్టి వాల్వు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 15:
 
===ఎక్కువ పీడన స్టీము మరియు తక్కువ నీటి మట్టం సేఫ్టి వాల్వు===
ఈ రకపు సేఫ్టి వాల్వు రెండు రకాల పనులు చేయును.ఒకటి స్టీము పీడనం బాయిలరు పనిచేయు పీడనం కన్న ఎక్కువ పీడనంతో స్టీము బాయిలరులో ఉత్పత్తి అయిన ప్రధాన వాల్వును తెరచి స్టీమును బయటకు వదులును. ఇందులో ఒకలివరు వుండి ఆలివరు ఒక చివర నీటిలో తేలు ఫ్లోట్ మరో చివర ఫ్లోట్ బరువును సమతుల్యం చేయు బరువు వుండును.
[[వర్గం:భౌతిక శాస్త్రము]]
[[వర్గం:పరికరాలు]]
"https://te.wikipedia.org/wiki/సేఫ్టి_వాల్వు" నుండి వెలికితీశారు