సేఫ్టి వాల్వు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 22:
[[దస్త్రం:Low water safety valve.jpg|thumb|right|200px|ఎక్కువ పీడన స్టీము మరియు తక్కువ నీటి మట్టం సేఫ్టి వాల్వు]]
ఈ రకపు సేఫ్టి వాల్వు రెండు రకాల పనులు చేయును.ఒకటి స్టీము పీడనం బాయిలరు పనిచేయు పీడనం కన్న ఎక్కువ పీడనంతో స్టీము బాయిలరులో ఉత్పత్తి అయిన ప్రధాన వాల్వును తెరచి స్టీమును బయటకు వదులును. ఇందులో ఒకలివరు వుండి ఆలివరు ఒక చివర నీటిలో తేలు ఫ్లోట్ మరో చివర ఫ్లోట్ బరువును సమతుల్యం చేయు బరువు వుండును.బాయిలరు లో నీటి మట్టం తగ్గిన ఫ్లోట్ కిందికి దిగటం వలన లివరుకు మధ్యలో వున్న ముందుకు చొచ్చుకు వచ్చిన బొడిపె వంటిది ప్రధాన వాల్వులోపల అమర్చిన అర్ధ గోళాకారపు మరో వాల్వును పైకి తెరచి పెద్ద శబ్దంతో స్టీమును బయటకు పంపును.ఈ శబ్దం విని బాయిలరు ఆపరేటరు జాగ్రత్త పడి తగు జాగ్రత్తలు తీసుకుంటాడు.
ఈ రకపు సేఫ్టి వాల్వును అంతర్గత ఫర్నేసు/కొలిమి బాయిలరులలో ఉపయోగిస్తారు.ఉదాహరణ: లాంకషైర్, కోర్నిష్ బాయిలరులలో ఉపయోగించుటకు అనుకూలం.
 
==ఈవ్యాసాలు కూడా చదవండి==
"https://te.wikipedia.org/wiki/సేఫ్టి_వాల్వు" నుండి వెలికితీశారు