కోట సామ్రాజ్యము: కూర్పుల మధ్య తేడాలు

1,681 బైట్లు చేర్చారు ,  4 సంవత్సరాల క్రితం
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
 
==అపోహ==
కోట ప్రభువులు రాజు కులస్థులని ([[ఆంధ్ర క్షత్రియులు]] ) అని ఒక తప్పుడు అపోహ ఉంది. దీనికి కారణం వారికి కూడా కోట గృహనామం ఉండటమే. కానీ ఇది ఎంత మాత్రం నిజం కాదు. ఏలన కోట ప్రభువులు స్వయంగా "చతుర్దాన్వయ" అని శాసనం వేయించారు. దీని అర్థం సచ్చుధ్రులు అని. కమ్మవారు జైన, బౌద్ధ మతాల నుండి హిందూ మతంలోకి మారారు. అప్పుడు వారిని సచ్చుధ్రులుగా పరిగణించారు. కమ్మవారికి ఋషి గోత్రాలు లేకపోవడానికి ఇదే కారణం. కాని ఆ రోజుల్లో ఆచారం ప్రకారం పాలకులకి ఋషి గోత్రం ఉండాలి. అందుకే పదహారుఅనాలా కమ్మ ప్రభువులైన పెమ్మసాని, రావెళ్ల, మేదరమెట్ల వారికి కాశ్యప గోత్రం, కోట ప్రభువులకి ధనుంజయ గోత్రం ఇవ్వడం జరిగింది. ఒకవేళ కోట ప్రభువులని రాజు కులస్తులని పరిగణించ దల్చుకుంటే వారు వారి క్షత్రియ హోదాని వొదులుకొని సచ్చుద్రులుగా అంగకరించాల్సి ఉంటుంది. మరొక విషయం ఏమంటే నేటి రాజు కులస్థులలో కోట గృహనామం కలవారికి ధనుంజయ గోత్రం లేదు. కేవలం ఊరిపేర్లు ఇంటిపేర్లుగా మారబట్టి కోట గృహనామం వారికి వచ్చింది. కోట ప్రభువులు పదహారణాల కమ్మదుర్జయ వంశ ప్రభువులు<ref>Andhra Kshatriyuluagu Kammavari Charithra, Suryadevara Raghavaiah Chowdary</ref>.
కోట రాజులు [[కమ్మ]] కులస్తులకు పూర్వీకులని కొంతమందిలో భావం ఉంది. కోట అనే పదం [[గృహనామం]]<nowiki/>గా కమ్మ కులస్తులలో ఉండటం వల్ల ఈ భావం ఉండవచ్చును. ఇందులో వాస్తవం లేదు. కోట వంశము వారిది [[ధనుంజయ గోత్రం]]. ఈ గోత్రం కమ్మ కులస్తులలో లేదు. గృహనామాలు ఊరి పేరుని బట్టి ఏర్పడినప్పుడు ఒక కులంలో ఉన్న గృహనామం మరొక కులంలో కూడా ఉండవచ్చు.
 
==మూలాలు==
326

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2299830" నుండి వెలికితీశారు