కోట సామ్రాజ్యము: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 1:
==పరిచయం==
{{Infobox Former Country
|conventional_long_name = ధరణి కోట వంశము
|common_name = కోట వంశము
|founder = హరిసీమ కృష్ణ
|continent = ఆసియా
|region = దక్షిణ ఆసియా
Line 11 ⟶ 10:
|government_type =[[Monarchy|సార్వభౌమ(ఏకవ్యక్తి) పాలన]]
|
|year_start = 1100 1108
|year_end = 1400 1268
|
|capital = ధరణికోట ([[గుంటూరు]])
Line 19 ⟶ 18:
}}
[[File:Relief of Gandaberunda bird (two headed) in the Rameshwara temple at Keladi.jpg|thumb|right|upright|గండభేరుండం]]
చాళుక్య, చోళ సామ్రాజ్యాలు అస్తమించిన తర్వాత [[కాకతీయ సామ్రాజ్యం]] స్థాపించబడువరకూ గడచిన మధ్య కాలంలో సామంతరాజులు స్వతంత్రులైయ్యారు. అట్టి వారిలో కోట వంశీయులు ఒకరు. వీరు ధరణికోటను రాజధానిగా చేసుకొని [[ద్రాక్షారామం]] (తూర్పుగోదావరి జిల్లా), [[త్రిపురాంతకం]] (ప్రకాశం జిల్లా), [[తాడికొండ]] (గుంటూరు జిల్లా), [[యనమదల]] (తూర్పు గోదావరి జిల్లా), నటవాడి (నెల్లూరు జిల్లా) ప్రాంతాలను 12వ శతాబ్దం నుండి సుమారు 400 సంవత్సరాల పాటు పాలించారు. వీరు చంద్రవంశంలో ధనుంజయ గోత్రానికి చెందినవారు <ref name="ReferenceA">[[శ్రీ ఆంధ్ర క్షత్రియ వంశ రత్నాకరము]] - బుద్దరాజు వరహాలరాజు, 1970</ref><ref>హిస్టరీ ఆఫ్ ఆంధ్రా కంట్రీ (క్రీస్తు శకం 1000 - 1500) - శ్రీమతి యశోదా దేవి</ref>. కోట సామ్రాజ్యాన్ని తూర్పుచాళుక్య వంశస్థుడైన హరిసీమ [[కృష్ణుడు]] స్థాపించాడు<ref name="ReferenceA"/>.
 
==విశేషాలు==
"https://te.wikipedia.org/wiki/కోట_సామ్రాజ్యము" నుండి వెలికితీశారు