సారంగధర (1937 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 43:
* సంగీతం: ఆకుల నరసింహారావు
* నేపథ్య గానం: పి.శాంతకుమారి,శ్రీరంజని సీనియర్
 
== పాటలు ==
# అగ్నిసాక్షిగ పరిణయమానడిట్టి మగని (పద్యం) - పి. శాంతకుమారి
# అన్యచింతలేలా మనసా మూడు నాళ్ళ బ్రతుకే -
# అమృత రసప్రదాయి అమలచరిత వందనమో - శ్రీరంజని సీనియర్
# ఇక నాబ్రతుకేల తనయా అకటా నిను బాసి - శ్రీరంజని సీనియర్
# ఈవనలతికలాహా మోదమౌ వివిధ పుష్పిత వీవన లౌరా - పి. శాంతకుమారి
# ఈశా యిక బ్రోవగదే యీ దీనను వ్రతముల ఫలంబిక - శ్రీరంజని సీనియర్
# ఎట్టి నిరుపెదరాలికో పుట్టియున్నబ్రతికియుందువు (పద్యం) - శ్రీరంజని సీనియర్
# కనులెర్రజేసి యీ గర్జనలేల నీ బెదరింపులికకట్టి (పద్యం) - బందా కనకలింగేశ్వర రావు
# కలదో యెన్నటికేని పుత్రుగన భాగ్యంబంచు (పద్యం) - అద్దంకి శ్రీరామమూర్తి
# కొమరుంబ్రాయము రూపమున్ స్దిరమెలొకుల్ (పద్యం) - బందా కనకలింగేశ్వర రావు
# చంద్రోద్బాసిత శేఖరే స్మరహరే గంగాధరే శంకరే (పద్యం) - అద్దంకి శ్రీరామమూర్తి
# జగమునందున నిజయశశ్చ౦ద్రికలను (పద్యం) - బాలామణి
# తరుణిముఖలక్షణములె సిద్దాంతపరచు సద్యశంబున (పద్యం) - శ్రీరంజని సీనియర్
# తలమే యెన్నటికిని ప్రాగ్భవ నిసిద్దంబైన కర్మమంబులన్ (పద్యం) - ఆకుల నరసింహారావు
# దండాలు దండాలు మాసామొ మాదొడ్డసామొ సల్లంగ - బృందం
# దాక్షిణ్యమే గనవా దయాళో వ్రతముల ఫలమీ గతిగా - శ్రీరంజని సీనియర్
# దేవా నీవే బ్రోవలేవా ప్రీతిన్ వినుతింపన్ వశమా - బందా కనకలింగేశ్వర రావు
# దేవా యిటలీ తీరున నొసటన్ వ్రాసితివా నా పాప - బందా కనకలింగేశ్వర రావు
# పరిణయ మాడనోచని యభాగ్య చరితను కన్నులార (పద్యం) - పి. శాంతకుమారి
# పుడమిపై ధర్మమిక పోషింపన్ బడున్ (పద్యం) - ఆకుల నరసింహారావు
# ప్రతియౌనే శరదిందు బింబము ముఖాబ్జాతంబుతో (పద్యం) - అద్దంకి శ్రీరామమూర్తి
# ప్రాణపదుడగు పతిని గనుటేడ యేదైవమైన -బాలామణి
# మంగళం సర్వేశ నుహితగుణ తేజునకును - బృందం
# మంగళమో గౌరీ మాతా కరుణన్ గనుమా గిరివరతనయా - బాలామణి
# మొహనాకారా నిన్ పోల్పనా వశమౌనా భరియింప - పి. శాంతకుమారి
# మోమోటమా విశ్వమోహనాకారా మాటాడవేరా - పి. శాంతకుమారి
# రాగసుధారస పానము జేసి రంజిల్లవే మనసా - పి. శాంతకుమారి
# రాజిపు దూరలేడు చెలి ప్రాయపు బిత్తరి నీవు రూపరే (పద్యం) - పులిపాటి వెంకటేశ్వర్లు
# విరియన్ బూచిన పుష్పగుచ్చముల తావిన్ జల్లు (పద్యం) - అద్దంకి శ్రీరామమూర్తి
# శుకపికమయూరమధురామృత సుస్వర సుఖగీతా - బాలామణి
# సతతంబున్ నను భక్తిగొల్పు ప్రజ నా సౌఖ్యోన్నుతుల్ (పద్యం) - అద్దంకి శ్రీరామమూర్తి
# సుగుణాకర అరి భీకర సుందరంగ లాలి - శ్రీరంజని సీనియర్
# సురేశా మురారి దయాసాగర సురనాథగేయ - ఆకుల నరసింహారావు
# సైపనౌనా శంకరా నా పాపమే భరమాయేహో - అద్దంకి శ్రీరామమూర్తి
# స్పర్లోకవాహినీ జలములపై తేలియాడెడి కొదమరాయ (పద్యం) - బందా కనకలింగేశ్వర రావు
# హే దినమణి తరణి వేదవిదా కమలాప్తారురుణ -
 
== మాలాలు ==
"https://te.wikipedia.org/wiki/సారంగధర_(1937_సినిమా)" నుండి వెలికితీశారు