వావిలాల సోమయాజులు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''[[వావిలాల సోమయాజులు]]''' తెలుగు పండితుడు, [[రచయిత]], వక్త మరియు విమర్శకుడు..
 
వీరు [[జనవరి 19]], [[1918]] తేదీన [[గుంటూరు జిల్లా]] [[విప్రులపల్లె]] అగ్రహారంలో జన్మించారు. విద్యాభ్యాసం [[నరసరావుపేట|నర్సారావుపేట]] మరియు గుంటూరులలో[[గుంటూరు]]<nowiki/>లలో పూర్తిచేసుకొని గుంటూరులోని శ్రీ శారదా నికేతన్ లో ప్రధానాచార్యుడుగాను, [[హిందూ కళాశాలలోకళాశాల (గుంటూరు)|హిందూ కళాశాల]]<nowiki/>లో ఆంధ్ర అధ్యాపకుడుగాను పనిచేశారు.
 
==రచనలు==
"https://te.wikipedia.org/wiki/వావిలాల_సోమయాజులు" నుండి వెలికితీశారు